మంచిర్యాల జిల్లా.
నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ ,స్టేట్ ప్రెసిడెంట్ రామగిరి హరి బాబు ఆదేశాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో వినియోగదారుల హక్కుల అవేర్నెస్ కోసం మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బాధే రాజశేఖర్,ఉపాధ్యక్షులు శివ, జనరల్ సెక్రెటరీ ఇందురీ రమేష్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
