Breaking News

మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర కేంద్రాల ప్రారంభం.

47 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర కేంద్రాల ప్రారంభం.

కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో..

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జి మరియు నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో చలివేంద్రాల కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found