2 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం.* *డ్రగ్స్,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ ఉషారాణి* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, బాలికల భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో కానీ, బయట కానీ ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను […]
ఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం
5 Viewsఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం. – రక్తదానం చేస్తూ భావోద్వేగానికి గురైన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. – రైతుల నీరు అందించేందుకు కంటతడి కరీంనగర్ జిల్లా న్యూస్ ప్రతినిధి :- “మా రక్తం కావాలంటే తీసుకోండి… కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి… గోదావరి నీళ్లు సముద్రంలో కలవకుండా పొలాలకు చేరేలా చేయండి…” అంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రక్తదాన శిబిరంలో భావోద్వేగ వ్యాఖ్యలు […]
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
5 Viewsగోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్‌వాడా ప్రాంతంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రాంతంలో పాత భవనాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉండటంతో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు నార్కోటిక్ డాగ్ సహాయంతో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. […]
కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే ను కలసిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
57 Views కరీంనగర్ డిసిసి అధ్యక్షులు,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిద రాజేందర్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిద రాజేందర్ తాను అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినందుకుగాను ఈ ప్రాంత వాసి అయిన కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కరీంనగర్ లోని వారి నివాసంలో సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా […]
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా సూడిద రాజేందర్ కు నియామక పత్రం అందజేత
37 Views కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా సూడిద రాజేందర్ కు నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ TS తెలుగు న్యూస్ 24/7: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అధ్యకతన జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నూతనంగా వేసిన కమిటీల అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు.అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా సూడిద రాజేందర్ కు డీసీసీ అధ్యక్షులు సంగీతం […]
ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
9 Viewsఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా,జూలై 18, 2026: ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లా మంత్రి, రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున 20వ తేదీ సోమవారం రోజున జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ […]
ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
10 Viewsఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు […]
కుటుంబ సభ్యుల క్షణికావేశంతో వ్యక్తి మృతి
34 Viewsముస్తాబాద్, జూలై18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని కెసిఆర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ నందు మహమ్మద్ షాదుల్ అనునతడు రోజు మద్యం బాగా సేవించి ఇంటికి వచ్చి తనభార్య, కొడుకును వేధించగా, వారు ఆ వేధింపులు తట్టుకోలేక ఎలాగైనా చంపాలని, నిర్ణయించుకొని ఈనెల16 రోజున మధ్యాహ్నం 1.30 గంటలకు సాధుల్ తాగి ఇంటికి రాగ, మొదటగా అనుకున్నవిధంగా అతనికొడుకు అస్రఫిన్ క్రికెట్ బ్యాట్ తో మరియు భార్య హఫీజా వైపర్ ఐరన్ పైప్ […]
అక్రమదారులను అడ్డుకొని చర్యలు తీసుకోవాలి…
51 Viewsముస్తాబాద్, జూలై17(24/7న్యూస్ ప్రతినిధి): నావాపురం శివారులోని గూడూరు గుట్టలను అక్రమంగా ఆక్రమించి, పర్యావరణానికి తీవ్రనష్టం కలిగిస్తున్నారని మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి గుంటి వేణు మరికొందరు మండలంలోని తాహసిల్దార్ ఎంఎ షారుక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుంటి వేణు మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు గుట్టలను ఆక్రమించి మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసినట్లుగా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే కుట్రలకు పూనుకున్నారని దీనివల్ల వర్షాలు పడక భూగర్భ జలాలు తగ్గుతాయని, చెరువులు కుంటలు పూర్తిగా […]
పిఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ కార్యక్రమం
123 Viewsపి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు 2026-2027 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగదేవపూర్ మండల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్ శర్మ , పత్రికా సంపాదకవర్గ సభ్యులు పిన్నింటి రామకృష్ణారెడ్డి విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ సేకరణలో భాగంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలైన పి ఆర్ సి, పెండింగ్ బిల్లులు దసరాలోపు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం […]










