2 Viewsగజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు… అక్రిడేషన్ కార్డు ఉంటేనే గ్రూప్ లలో జాయిన్ చేసుకుంటాం అంటున్న విలేకరులు… గజ్వేల్ ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ ట్రాఫిక్ వార్తలు తెలుసుకుందాం అంటే తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న సీనియర్ విలేకరులు, సీనియర్ విలేకరులు అది ప్రింట్ మీడియా నా ఎలక్ట్రానిక్ మీడియా నా అందరూ అందరికీ ఉపయోగపడే వార్తలే రాస్తారు.అందరికీ ఉపయోగపడే ట్రాఫిక్ వార్తలు,వేరే […]
రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో రాంసాగర్ విద్యార్థిని శ్రీ నిధి.
69 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్ విద్యార్థిని కుమారి శ్రీనిధి రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో తృతీయ బహుమతి సాధించి పాఠశాలకు కీర్తిని తీసుకొచ్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఫిజికల్ సైన్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గంగా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తన ప్రతిభను చాటుతూ శ్రీనిధి […]
రాయపోల్ పీఎం శ్రీ పాఠశాల సందర్శించిన కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్.
8 Views సిద్దిపేట జిల్లా రాయపోల్‌లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలల కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్ ఐఏఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరిశుభ్రతను ఆయన అభినందించారు. పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ మరియు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు 3డి ప్రింటర్ ఇన్స్ట్రక్టర్‌ను నియమించుకోవాలని సూచించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు […]
అరైవ్–అలైవ్” రెండో విడతలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు
11 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *“అరైవ్–అలైవ్” రెండో విడతలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు* *రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో గురువారం “అరైవ్–అలైవ్” రెండో విడత కార్యక్రమంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతి వాహనదారుడు సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ […]
గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
8 Viewsగోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 26, 2026: గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయగలరు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి […]
మహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా”జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
10 Viewsమహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా”జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా , ఫిబ్రవరి 26, 2026 : జిల్లాలోని మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లాకు మహోన్నత చరిత్ర ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో నాయక్పోడ్ సేవా సంఘం ప్రతినిధి పల్ల సత్యనారాయణ, పుస్తక రచయిత మేసినేని రాజన్న, నాయక్పోడ్ హక్కుల […]
జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్
29 Views*మంచిర్యాల జిల్లా* జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 25, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లుగా ఎన్నికైన ధరణి మధుకర్, సల్ల రమ్య బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిసి […]
నూతన చైర్ పర్సన్ ను కలిసిన తాపీ కార్మిక సంఘం నాయకులు
49 Viewsనూతన చైర్ పర్సన్ ను కలిసిన తాపీ కార్మిక సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన దావ స్వాతి రమేష్ బాబును తెలంగాణ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి తెలంగాణ తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు దాసరి బానయ్య మాట్లాడుతూ.. మేము పిలువగానే వెంటనే స్పందించి మాకు టైం కేటాయించిన చైర్పర్సన్ దావ స్వాతి […]
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
142 Viewsగాగిల్లాపూర్-చిన్నకోడూరు ఆగని ఇసుక అక్రమ దందా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 24, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకిమండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు ఇసుక మండలేతర ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా జోరుగా తరలుతోంది.మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని గాగిల్లాపూర్ గ్రామ మోయతుమ్మెద వాగు నుంచి చిన్నకోడూరు మండల పరిధిలోని అయా గ్రామాలకు రవాణదారులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.కోహెడ మండలం శనిగరం […]
జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
14 Viewsజిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. *మంచిర్యాల జిల్లా* నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం క్రమ మార్గంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య […]










