ప్రాంతీయం

పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి..

93 Viewsమార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి సిద్దిపేట్, మర్కుక్, జులై 16, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామానికి చెందిన  రుద్రారం యెల్లమ్మ, ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె చిన్న కుమార్తె రుద్రారం శ్రీలత, (36 సంవత్సరాలు) పోలియో కారణంగా చిన్ననాటి నుంచే శారీరక వైకల్యంతో బాధపడుతూ ఇంటి వద్దే నివసిస్తూ అప్పుడప్పుడు ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. ఉదయం సుమారు 7:00 గంటలకు ఫిర్యాదుదారు […]

ప్రాంతీయం

హైమాక్స్ లైట్లు ప్రారంభించిన అధ్యక్షులు గజ్జల రాజు…

13 Viewsముస్తాబాద్ జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 హైమాక్స్ లైట్లను ఏళ్ల బాల్ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జలరాజును బంధనకల్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గజ్జలరాజు మాట్లాడుతూ హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు కృషి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ […]

ప్రాంతీయం

పిట్ల మదారి 450 గడ్డివాము కట్టలు దహనం.. రైతుకు 40 వేలు నష్టం..

372 Viewsసిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి విలేజ్, బావుల కాడ కెసిఆర్ కాలనీలో, పిట్ల మదారి, 450, గడ్డివాము కట్టలు దహనం గజ్వేల్ నుంచి  ఫైర్ ఇంజన్ వచ్చేవరకు  450 గడ్డివాము కట్టలు కాలిపోయి బూడిదయ్యాయి , రైతుకు పిట్ల మదారి 40,000 నష్టం, ప్రభుత్వం సహకరించి, రైతును ఆదుకోవాలని కుటుంబ సభ్యులు పిట్ల సాయికిరణ్, కోరారు..

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ

9 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో SIR ప్రోగ్రాం ప్రోగ్రెస్ పై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రత్యేక రివ్యూ: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం యొక్క పురోగతి గురించి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, TPCC సభ్యులు నూకల రమేష్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఓటర్ల సవరణకు సమయం దగ్గర పడుతున్నOదున ప్రతి ఒక్కరు […]

ప్రాంతీయం

మంచిర్యాల బి జె పి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర లో  పాల్గొన్న బీజేపీ నాయకులు

7 Viewsమంచిర్యాల బి జె పి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర లో  పాల్గొన్న బీజేపీ నాయకులు సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి  మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు  మంచిర్యాల జిల్లాకు చేరుకున్న నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ఆధ్వర్యంలో మంచిర్యాల అసెంబ్లీ సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా SRP-3 మైన్ లో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం […]

ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ  సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్..

48 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ  సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ సిద్దిపేట్ జులై 14, తెలుగు న్యూస్ 24/7 రాజన్న జోన్-3 డీఐజీ శ్రీ సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌కు చేరుకున్న డీఐజీ కి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ  పోలీసుల నుంచి  వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరించారు. […]

ప్రాంతీయం

గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. లక్షల విలువైన 294.50 క్వింటాళ్ల అనుమానిత పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత..

138 Viewsగౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. లక్షల విలువైన 294.50 క్వింటాళ్ల అనుమానిత పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత సిద్దిపేట్, గౌరారం జులై 14, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గౌరారం  14-07-2026 నాడు ఉదయము నమ్మదగిన సమాచారము మేరకు జె . ఆరోగ్యం, ఎస్ ఐ పి  గౌరారం  తన సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు వాహన తనఖీ చేయుచుండగా ఒక అశోక్ లేలాండ్ లారీ నెం. AP39 TH 8653 రాగా […]

ప్రాంతీయం

ప్రజలను మోసం చేసిన సైబర్ క్రైం నిందితుడు అరెస్ట్..

222 Viewsయూట్యూబ్‌లో తప్పుడు ప్రకటనలతో గేదెలు/బర్రెలు విక్రయిస్తున్నట్లు నమ్మించి ప్రజలను మోసం చేసిన సైబర్ క్రైం నిందితుడు అరెస్ట్ సిద్దిపేట మార్కూక్, జులై  14, తెలుగు న్యూస్ 24/7 మార్కూక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ మోసం కేసును గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  డి. రవి రాజు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.కేసు వివరాల్లోకి వెళితే, పల్లె సాయికిరణ్, తండ్రి శ్రీశైలం, నివాసం బీరంగూడ, అమీన్‌పూర్, “లక్ష్మీ డెయిరీ ఫార్మ్” పేరుతో యూట్యూబ్ ఛానల్ […]

ప్రాంతీయం

విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

12 Viewsవిద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల,జూలై 13, 2026: విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం కొలాంగూడ (పి) గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అధికారులతో కలిసి శంకుస్థాపన […]

ప్రాంతీయం

ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా

11 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏ క్రీడల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర […]