10 Viewsసిద్దిపేట జిల్లా, అక్టోబర్ 5, తెలుగు న్యూస్ 24/7 కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాo– సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్,నిన్న కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం ఘటనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓ ను ఆదేశించారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో […]
ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రద్దు ఎన్నికలపై అడక్ కమిటీ ఏర్పాటు
65 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్టోబర్ 05: ఎల్లారెడ్డిపేట మండలంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల సంఘం సర్వసభ్య సమావేశం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో సోమవారం రోజు జరుపుకొని మండల సంఘానికి ఎలక్షన్లు జరిగి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎల్లారెడ్డిపేట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు గోపాల చారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చెలిమెల ఆంజనేయులు చారి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా […]
వొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్
11 Viewsవొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తెలుగు న్యూస్ మంచిర్యాల, అక్టోబర్ 4:తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వోడపెల్లి శ్రీనాథ్ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఎస్ఎస్ఎమ్ స్కూల్ ఆవరణలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.టోర్నమెంట్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో కీర్ని శ్రీనివాస్–నాగుల వెంకటేష్ జోడీ విజేతగా నిలవగా, మైలగాని శ్రీనివాస్–రాపోలు సాగర్ […]
రాయపోల్ నూతన ఎంపీడీఓ నరేందర్‌కు సన్మానం.
75 Viewsఇటీవల బదిలీపై రాయపోల్ మండలానికి వచ్చిన ఎంపీడీవో నరేందర్‌ను వడ్డేపల్లి గ్రామ ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు కరుణాకర్, నాగరాజు, తప్పటి గుట్ట తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరేందర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గాంధీ మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి. – కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య.
256 Viewsగాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంతోపాటు తిమ్మక్‌పల్లి గ్రామంలో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిమ్మక్‌పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా తొడంగి ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అహింసా మార్గంలో గాంధీజీ సాగించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్మరించుకున్నారు. […]
పర్షరాములను పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి.
47 Viewsరాయపోల్ మండల కేంద్రానికి చెందిన ఒకటో వార్డు సభ్యుడు, రజక సంఘం రాష్ట్ర నాయకుడు గౌరీగారి పర్షరాములు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఆర్వీఎం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పర్షరాములకు ధైర్యం చెబుతూ అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ […]
కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు. వీరారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
32 Viewsరాయపోల్ మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వీరారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా గిరిపల్లి మహిపాల్, ఉపాధ్యక్షులుగా వేముల నర్సింలు, సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్యమంతుల సాయికుమార్, ప్రధాన కార్యదర్శులుగా రాగి మల్లేశం, వేముల నాగరాజు, కార్యదర్శిగా […]
మంచిర్యాల అశోక్ రోడ్లో మోహన్ హత్య కేసులో భార్య, కుమార్తె అరెస్ట్
41 Views*మంచిర్యాల అశోక్ రోడ్లో మోహన్ హత్య కేసులో భార్య, కుమార్తె అరెస్ట్* తెలుగు న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు మోహన్‌కు అతని భార్య […]
బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
33 Viewsసిద్దిపేట్, సెప్టెంబర్ 30, తెలుగు న్యూస్ 24/7 బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి-జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్,ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకు నిర్వహించే సమ్మేటివ్ -1, మరియు సమ్మేటివ్ – 2 పరీక్షల బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు.పాఠశాలల సందర్శన సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ మండల అధ్యక్షులు తాళ్ల నాగరాజు, ఆధ్వర్యంలో […]










