Breaking News ప్రాంతీయం

సండే రోజునా సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బిజీ,బిజీ

205 Views సెలవు దినం సండే రోజు కొనసాగిన సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో బీఎల్ఓ లు,వాలంటీర్ల తో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సెలవు దినం సైతం గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్,ఆర్ఐ రామగుండం నుండి గొల్లపల్లి కి వచ్చి తన ఓటు ను ఎన్రోల్మెంట్ చేసుకున్న (జవాన్) CISF, NTPC, ASI పిట్ల శంకర్. Ts తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో […]

ప్రాంతీయం

ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక , ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ జూపల్లి కృష్ణారావు

14 Viewsఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక , ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి జూపల్లి కృష్ణారావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ మరియు BLO, BLAలు SIR (ఓటరు సవరణ ప్రక్రియ)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక […]

ప్రాంతీయం

మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్

10 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్* విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని మంథని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంథని గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం మత్తు […]

Breaking News

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు

11 Viewsహత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు రామగుండం పోలీస్ కమిషనరేట్. కాంట్రాక్టర్ బస్తీకి చెందిన ఫిర్యాదుదారుడు బత్తి సంతోష్,తండ్రి: రమేష్,వయస్సు 33 సం.లు,తన స్నేహితుడు సాగర్‌తో కలిసి 05-07-2026 రాత్రి రాయల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవిస్తుండగా నిందితులు అక్కడికి వచ్చి “వీడియో ఎందుకు తీస్తున్నారు?”అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్రదర్స్ బేకరీ ఎదుట మళ్లీ ఎదురుపడి గొడవకు దిగగా,ప్రధాన నిందితుడు రాసబత్తుల గణేష్ కత్తితో దాడి చేయగా, మిగతా నిందితులు ఫిర్యాదుదారుడిని పట్టుకున్నారు.ఈ […]

ప్రాంతీయం

రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు

12 Viewsరక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన వారికి రక్తదాన ధృవ పత్రాలను అందజేశారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  […]

ప్రాంతీయం

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు  వంశీకృష్ణ  పర్యటన వివరాలు

14 Views*11/07/2026 శనివారంరోజున పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు  వంశీకృష్ణ  పర్యటన వివరాలు* 🕥 *ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు* ఆసిఫాబాద్‌లోని ఓడపల్లి గార్డెన్‌లో నిర్వహించే SIR పై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. 🕑*మధ్యాహ్నం 3 గంటలకు* మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ గారితో కలిసి సందర్శిస్తారు 🕒 *మధ్యాహ్నం 3:30 గంటలకు* గోదావరిఖనిలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించే **విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్)**లో […]

ప్రాంతీయం

31 వ డివిజన్ లో ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్

10 Views31 వ డివిజన్ లో ఆషాఢ మాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ లో బెడ బుడగ జంగాల ఆధ్వర్యంలో జరుపుకున్న ఆషాఢ మాస బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్  ముఖ్య అతిథిగా హాజరై 31 వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి తో కలిసి జాతరను ప్రారంభించడం జరిగింది. […]

ప్రాంతీయం

ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల ప్రత్యేక చర్య

10 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల ప్రత్యేక చర్య రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి వాహనదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ భూమేష్ మాట్లాడుతూ,ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేయడం,టిఫిన్ బండ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు […]

ప్రాంతీయం

ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం కేక్ కట్ చేసి,సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు

8 Viewsఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం కేక్ కట్ చేసి,సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు. మంచిర్యాల. మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పునస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు : నేన్నెల నరసయ్య పట్టణ అధ్యక్షులు: గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న మత్స్యకారుల పరిస్థితి ఎక్కడ […]

Breaking News ఆధ్యాత్మికం

ఎమ్మెల్సీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

17 Viewsరామ నామాన్ని లిఖించి, గోటి తలంబ్రాలు అందించిన భక్తుడు సీతారాముల చిత్ర పఠాన్ని అందించి సన్మానించిన రామకోటి సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం నాడు ఘనంగా సన్మానించి సీతారాముల చిత్ర పఠాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజకీయంగా ఎంత […]