4 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న వివిధ సమస్యలను గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి కావలసిన అభివృద్ధి నిధుల గురించి ఆయనతో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సంక్రాంతి అనంతరం వడ్డేపల్లి గ్రామానికి వచ్చి గ్రామానికి అవసరమైన నిధులు, అభివృద్ధి పనులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డేపల్లి గ్రామ ప్రజల తరఫున, […]
మండల విద్యాధికారి చేతుల మీదుగా టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ.
3 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో మండల వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సర క్యాలెండర్‌ను మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలాన్ని విద్యారంగంలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయ సంఘాల సహకారం ఎంతో అవసరమని, ముఖ్యంగా టిపిటిఎఫ్ సంస్థ నుండి పూర్తి సహకారం అందించాలని కోరారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల […]
చదువుతో చీకటిని చీల్చిన విప్లవ జ్యోతి – సావిత్రిబాయి పూలే జయంతి.
9 Viewsభారతదేశ సామాజిక చరిత్రలో కొన్ని పేర్లు మాత్రమే యుగాలను మార్చాయి. అలాంటి అరుదైన పేర్లలో ముందుగా గుర్తొచ్చేది సావిత్రి భాయి పూలే. ఆమె జయంతి అంటే ఒక వ్యక్తిని స్మరించుకోవడం మాత్రమే కాదు. చదువు సమానత్వం, మానవ గౌరవం కోసం జరిగిన మహత్తర పోరాటాన్ని గుర్తు చేసుకునే సందర్భం. ఈ రోజుల్లో మహిళా విద్య సాధారణంగా కనిపిస్తోంది. కానీ ఒక శతాబ్దం క్రితం పరిస్థితి భిన్నంగా ఉండేది. మహిళలు చదువుకోవడం పాపమని, సంప్రదాయాలకు విరుద్ధమని భావించిన […]
దుర్గం చెరువు ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
5 Viewsదుర్గం చెరువు ఆక్రమణకు సంబంధించిన తనపై వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అక్కడ ఉన్న భూమి పూర్తిగా మాదే. ఆ భూమినే పార్కింగ్ అవసరాల కోసం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆ భూమిని ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా మేమే కొనుగోలు చేశాం. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సంబంధిత అధికారులు టీడీఆర్ కూడా […]
నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలి
8 Viewsరెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలి జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచన సిద్దిపేట జిల్లా, జనవరి 2, ( తెలుగు న్యూస్ 24/7 ) రెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ట్రేసా ఆధ్వర్యంలో […]
ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ
5 Viewsఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ.. సిద్దిపేట జిల్లా, జనవరి 2, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో నూతనంగా ఏర్పాటు కానున్న ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కడారి యాదగిరి ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధులు – గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ, గ్రామ యువతకు, విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ […]
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి
3 Viewsప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి -చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ సిద్దిపేట జిల్లా జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7) ప్రతి వాహనదారుడు తప్పకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని సిద్ధిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు రహదారి భద్రత నిబంధనల పై అవగాహన కల్పించారు. […]
అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో సమావేశం
7 Viewsహుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో కోహెడ, మండలాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం సిద్దిపేట జిల్లా జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 ) శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ […]
తెలంగాణ మెడల్ స్కూల్,జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ
9 Viewsదుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలోని తెలంగాణ మెడల్ స్కూల్,జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ కె హైమావతి సిద్దిపేట జిల్లా, జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 ) దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలోని తెలంగాణ మెడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియనుక్షేత్రస్థాయిలో పరిశీలించారు.వంట గదిలో అన్నం, వంకాయ కూర, పప్పు చారు, గుడ్డు వండినట్లుగా వంట సిబ్బంది తెలపగా అన్నింటిని […]
రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ
8 Viewsప్రాథమిక పాఠశాల చేబర్తి లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ సిద్దిపేట జిల్లా, జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 ) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చేబర్తి లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీనీ మర్కూక్ మండల విద్యాధికారి వెంకట్రాములు,మర్కుక్ మండల ఎంపీడీవో విక్రమ్,గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, తో కలిసి ప్రారంభించారు. లైబ్రరీ లో పిల్లల స్థాయికి అనుగుణంగా 600 పుస్తకాలు […]










