ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్ మరియు డిప్యూటీ మేయర్ 

16 Views

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్ మరియు డిప్యూటీ మేయర్

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధర్ని మధుకర్  మరియు డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య-మహేష్  పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ నగరాభివృద్ధికి కట్టుబడి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన మేయర్, డిప్యూటీ మేయర్  అడుగులు వేయాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ , కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *