7 Viewsరాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణపై పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టారు. రాయపోల్ మండల కేంద్రంలో ప్రజలను ఆదర్శంగా నడిపించాల్సిన ప్రజా ప్రతినిధులే చెట్లను నరికివేయడంపై ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. పచ్చని చెట్లను నేలమట్టం చేయడం ప్రకృతి సమతుల్యతకు తీవ్ర ప్రమాదంగా మారుతోంది. ఒకవైపు వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు […]
మైక్రో ఫైనాన్స్ ఆగడాలు ఆపేదెవరు
72 Viewsమైక్రో ఫైనాన్స్ ఆగడాలు ఆపేదెవరు మంచిర్యాల, డిసెంబర్ 30. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో హమలివాడ, తిలక్ నగర్, రాజీవ్ నగర్, గాంధీనగర్, ఎన్టీఆర్ కాలనీ ఏరియాలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. వివరాలకు వెళ్తే మైక్రో ఫైనాన్స్ నిరాహాకులు వచ్చి మహిళలకు ఎలాంటి షూరిటీ లేకుండా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సిబిల్ ఉంటే చాలు ఆశ చూపి సిబిల్ ఉంటే 30000 వేలనుంచి 40 వేల వరకు ఇస్తామని ఆశ చూపి […]
రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి సేవలు అభినందనీయం. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి.
13 Viewsరాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు అభినందన సభ ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ రెడ్డి విద్యారంగానికి అందించిన సేవలు అత్యంత అభినందనీయమని, ఆయన అంకితభావం, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల చూపిన మమకారం ఎప్పటికీ స్మరణీయమని కొనియాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, పాఠశాలల అభివృద్ధికి చేసిన […]
లైబ్రరీ ని మండల విద్యాధికారి వెంకట్రాములు చేతుల మీదుగా గ్రామ నూతన పాలక వర్గం సమక్షంలో ప్రారంభించారు
20 Views లైబ్రరీ ని మండల విద్యాధికారి వెంకట్రాములు చేతుల మీదుగా గ్రామ నూతన పాలక వర్గం సమక్షంలో ప్రారంభించారు సిద్దిపేట జిల్లా ,డిసెంబర్ 29,( తెలుగు న్యూస్ 24/7 ) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాములపర్తి రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ ని మండల విద్యాధికారి వెంకట్రాములు చేతుల మీదుగా గ్రామ నూతన పాలక వర్గం సమక్షంలో ప్రారంభించారు. లైబ్రరీ లో పిల్లల స్థాయికి అనుగుణంగా ఆరు వందల […]
ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలి
88 Views ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలి సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజేతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థలలో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 తరగతులలో ఖాళీల ప్రవేశాలకు, టీ జి స్వేరిస్ గౌలిదొడ్డి, అలుగునూరు సీ […]
డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్
9 Viewsపరిశ్రమల్లో కార్మికులకు ఇన్స్యూరెన్స్ చేయించాలనీ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన జరిగింది. సిద్దిపేట జిల్లా,డిసెంబర్ 29,( తెలుగు న్యూస్ 24/7 ) ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో యువత కి ఉద్యోగ ఉపాధి అందించడం కోసం పరిశ్రమలు […]
యూరియా సరఫరాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వద్దు
8 Views రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు. – ఈ సీజన్లో ఇప్పటికే కేంద్రం నుండి 5.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా. – గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికంగా యూరియా అమ్మకాలు. – 5 జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్ ప్రయోగం విజయవంతం. – కేవలం 9 రోజుల్లో 2,01,789 బస్తాల యూరియా యాప్ ద్వారా రైతుల కొనుగోలు. – జిల్లా కలెక్టర్లతో మంత్రి, చీఫ్ సెక్రటరీ […]
భూ భారతి అప్లికేషన్స్ డిస్పోసల్, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ గూర్చి ఆర్డీఓలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం
42 Views భూ భారతి అప్లికేషన్స్ డిస్పోసల్, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ గూర్చి ఆర్డీఓలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో భూ భారతి అప్లికేషన్స్ డిస్పోసల్, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ గూర్చి ఆర్డీఓలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. […]
హత్య కేసులో నేరస్తుడికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష
35 Views హత్య కేసులో నేరస్తుడికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష, (జీవిత ఖైదు) 50,000/- రూపాయల జరిమానా నేరం నెంబర్ 17/2017 యూ/ఎస్ 302 ఐపీసీ నేరస్తుడి వివరాలు, రేకులపల్లి శ్రీనివాస్ తండ్రి మాధవ, నివాసం వెంకటాపూర్ గ్రామం, నంగునూరు మండలం. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. యం. విజయ్ కుమార్.,ఐపీఎస్ పోలీస్ స్టేషన్ రాజగోపాలపేట సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) ఫిర్యాదిదారుడు రేకులపల్లి శ్రీనివాస్ తండ్రి సురేందర్ […]
మైనర్ డ్రైవింగ్ యువతి యువకులకు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు
7 Viewsమైనర్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి,సుమన్ కుమార్ సిద్దిపేట, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనల అమలులో పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేయడమైనది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడమైనది. (సోమవారం) ఉదయం […]










