35 Viewsమందమర్రి పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పెద్ద మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా హాజరయ్యారు.పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి వారికి రమజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలు, […]
కోమట్లగూడెం లో మనుశ్రీ కి రూ.10,016 పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్..
8 Viewsకోమట్లగూడెం లో మనుశ్రీ కి రూ.10,016 పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఖమ్మం /మార్చి10, తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం చింతకాని మండలం కోమట్ల గూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను […]
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
16 Viewsతెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, మార్చి 10, 2026: తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమ, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా […]
మంచిర్యాల జిల్లా కలెక్టర్ ని కలిసిన జాగృతి నాయకులు
8 Viewsమంచిర్యాల జిల్లా కలెక్టర్ ని కలిసిన జాగృతి నాయకులు. మంచిర్యాల జిల్లా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను అరెస్టు చేయడాన్ని జాగృతి శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గత సోమవారం నాడు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కవితను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎన్నో సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో పేదలు ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న […]
ధర్మాజీపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్లో,సావిత్రిబాయి పూలే, వర్ధంతి.
38 Viewsసిద్దిపేట జిల్లా, దుబ్బాక, మార్చి 10, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా దుబ్బాక యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ధర్మాజీపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్లో దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు పాపా గారి నరేష్, దుబ్బాక మండల అధ్యక్షుడు పాశం వేణు, ఆధ్వర్యంలో, సావిత్రిబాయి పూలే, వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది.. దీనితోపాటు టాలెంట్ టెస్ట్ పెట్టిన సందర్భంగా ప్రథమ,ద్వితీయ బహుమతులు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో […]
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
8 Viewsప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, మార్చి 9, 2026: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు లతో కలిసి […]
మహిళ లెజెండరీ జాతీయ పురస్కారం 2026 స్వీకర్త పేరం అలేఖ్య
34 Viewsమహిళ లెజెండరీ జాతీయ పురస్కారం 2026 స్వీకర్త పేరం అలేఖ్య. మంచిర్యాల జిల్లా. శంకరం ఫౌండేషన్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ లెజెండరీ జాతీయ పురస్కారం 2026 పురస్కార స్వీకర్త పేరం అలేఖ్య హైకోర్టు న్యాయవాది మరియు బిసి స్టేట్ మహిళా కన్వీనర్ న్యాయ రంగం నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ శ్రీమతి టి రజని మరియు తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి చంద్రకుమార్ మరియు […]
నస్పూర్ లో ఆయుష్ యోగ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
10 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆయుష్ యోగ నస్పూర్ నందు మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళలను అన్నిట్లో ముందు ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం, ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యోగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజా, మరియు డిపిఎం ప్రోగ్రాం రవీందర్ నాయక్, ఆయుష్ యోగా టీచర్ సుధాకర్, మేఘన, శైలజ, ప్రదీప్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
9 Viewsఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,మార్చి 8, 2026: ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుందని, ఈ క్రమంలో 14 సంవత్సరాల వయసు నుండి 15వ సంవత్సరంలో ఉన్న బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, […]
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ తక్షణ స్పందన
14 Viewsమున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ తక్షణ స్పందన. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని CCC లో గల మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ లో వేసవి కాలం తీవ్రత వలన తీవ్రమైన మంటలు చెలరేగాయి. స్థానిక కార్పొరేటర్,మరియు ప్రజలు మేయర్ కి సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ ను పిలిపించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు […]










