ప్రాంతీయం

పెద్దపల్లి పరిధిలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం

10 Viewsతెలుగు న్యూస్ పెద్దపల్లి రామగుండం పోలీస్ కమిషనరేట్: *ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం* పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో, సమాజ రక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అమర పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న […]

ప్రాంతీయం

సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్

11 Views*సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్* తెలుగు న్యూస్ మంచిర్యాల: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 62 వేల ఉద్యోగాలు తగ్గాయి – మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ హయాంలో కొత్త గనులు రాలేదు.. వేలంలో పాల్గొనడాన్ని సమర్థించిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు మంచిర్యాల జిల్లా లో కొత్త మైన్ రావడానికి సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించా హైదరాబాద్: సింగరేణి సంస్థ, కొత్త బొగ్గు గనుల కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ […]

ప్రాంతీయం

నకిలీ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ.. బాధ్యులపై చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి

13 Views*నకిలీ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ.. బాధ్యులపై చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి* *క్లెయిమ్‌ల పరిశీలన అధికారుల బాధ్యత.. సిఫార్సుల పేరుతో వార్తలకు అతిశయోక్తులు వద్దు* తెలుగు న్యూస్  హైదరాబాద్: కార్మిక శాఖ సంక్షేమ పథకాల కింద పరిహారం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ మరణ ధ్రువపత్రాలు సమర్పించినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. విచారణ నివేదిక ఒకటి నుంచి […]

ప్రాంతీయం

గోదావరిఖని లో సింగరేణి కార్మికుల తో బి అర్ ఎస్ పార్టీ సింహ గర్జన

11 Viewsగోదావరిఖని లో సింగరేణి కార్మికుల తో బి అర్ ఎస్ పార్టీ సింహ గర్జన సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రసంగించిన  బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, విజిత్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రాంతీయం

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్

13 Viewsతెలుగు న్యూస్ *కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా* *వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్* కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందించి డీఐజీకి ఘన స్వాగతం పలికారు.అనంతరం డీఐజీ పోలీసుల […]

ప్రాంతీయం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

12 Views*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం* తెలుగు న్యూస్: రామకృష్ణాపూర్ పట్టణం క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి రాజారమేష్ పాల్గొన్నారు.  పి సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రి బెల్లంపల్లి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది.కంటి పరీక్షలు చేసుకుని ప్రాబ్లం ఉన్నవారికి లోపాల […]

ప్రాంతీయం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్

11 Viewsశ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్‌లో నిర్వహించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దర్ని మధుకర్  పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్  INTUC జిల్లా అధ్యక్షుడు […]

ప్రాంతీయం

నేషనల్ హెల్త్ మిషన్  ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం

11 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  నేషనల్ హెల్త్ మిషన్  ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో ధర్నా స్థలానికి వెళ్లి వారికి మద్దతు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, గరిష్ట వేతనంతో వారు […]

ప్రాంతీయం

ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్..

121 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్. మర్కుక్ అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]

ప్రాంతీయం

ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్

49 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్ మర్కుక్, అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]