ప్రాంతీయం

తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..

14 Viewsతెలంగాణ, మే 14, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..14, 15, 16 తేదీల్లో ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్.ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,జగిత్యాల,నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.

ప్రాంతీయం

సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..

19 Viewsసిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..! సిరిసిల్ల, మే 14, తెలుగు న్యూస్ 24/7 ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షం కొంత.. కారు డ్రైవర్ నిర్లక్షం పూర్తిగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్న రెండు సీసీ కెమెరాల ఫుటేజీలు బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు గంభీరావుపేట మండలం రాజరాజేశ్వర రావు కాలనీలోని గజసింగారం స్టేజి వద్దప్రమాదం ప్రమాదంలో లక్ష్మి(35) అనే మహిళ మృతి చెందగా,మరో మహిళ,ఓ బాలుడు గాయాలపాలవ్వగా,చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

వ్యవసాయం

బొప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గడ్డం నగేష్

46 Views ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గడ్డం నగేష్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సందర్శించారు.ధాన్యం సేకరణలో తరలింపు లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.వాహనాల కొరత తో ధాన్యం తరలింపు వేగవంతంగా జరుగడం లేదని ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లలో […]

Breaking News

ప్లాస్టిక్ నిషేధించాలని తీర్మానం చేసిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి

178 Views ప్లాస్టిక్ పై నిషేధం విధించిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో బుధవారం పాలకవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన నిర్వహించారు.ఇట్టి సమావేశంలో బొప్పాపూర్ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమాల కు అయినా ప్లాస్టిక్ ప్లేట్లను,గ్లాసులను వాడకూడదని నిర్ణయించారు.గ్రామంలో జరిగే శుభ,అశుభ కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ […]

Breaking News

గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం

631 Views గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీకొట్టిన స్కార్పియో వాహనం స్కార్పియోను ఓవర్ టెక్ చేసిన ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి ప్రయాణికులను ఢీకొట్టిన స్కార్పియో TS తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంబిరావుపేట మండలం గజ సింగవరం స్టేజి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను స్కార్పియో వాహనం ఢీ కొట్టింది.కామారెడ్డి వైపు నుండి సిరిసిల్ల వైపునకు వస్తున్న స్కార్పియో వాహనాన్ని కుడి వైపు నుంచి ఓవర్ […]

Breaking News

గొల్లపల్లి తైబజార్ వేలం దక్కించుకున్న అందె లింగయ్య (సామెల్)

113 Views తై బజార్ వేలం దక్కించుకున్న అందె లింగయ్య (సామెల్) 4,20,500(నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు) పలికిన వేలం రాచర్ల గొల్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,ఉపసర్పంచ్, పొన్నాల మణెమ్మ, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి తైబజార్ బహిరంగ వేలం వేయడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.ఇట్టి బహిరంగ వేలంలో నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల […]

ప్రాంతీయం

గొల్లపల్లి లో ఓపెన్ జిమ్ ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్

94 Views ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ కేటీఆర్ సహకారంతో 4లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ఏర్పాటు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పాలకవర్గంతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో నాలుగు లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని […]

ప్రకటనలు

ఓటరు జాబితాలో మ్యాపింగ్ చేయించుకోండి: తహసిల్దార్ సుజాత

162 Views భారత ఎన్నికల సంఘం SIR ను ప్రారంభించింది ఓటరు లిస్ట్ లో మ్యాపింగ్ చేసుకోండి 2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ – ముఖ్యమైన విషయాలు 1. ఎవరి కోసం ఈ మెసేజ్?* – 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్ల కోసం. *2. సమస్య ఏంటి?* – మీరు పెళ్లి చేసుకున్న ఊరి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు. – ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 […]

ప్రాంతీయం

భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం

36 Views    భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం – సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సిద్దిపేట్, మే 11, తెలుగు న్యూస్ 24/7 నగరంలోని లాడ్జీలు, రిసార్ట్స్, హోటల్స్ మరియు ఫాంహౌస్ యాజమాన్యాలు, మేనేజర్లతో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐ పీ ఎస్  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి పలు కీలక సూచనలు చేశారు.సీపీ మాట్లాడుతూ యాజమాన్యాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి హోటల్, లాడ్జి, […]

ప్రాంతీయం

తెలంగాణ జన సమితి ప్లీనరీ జయప్రదం చేయండి..

19 Viewsతెలంగాణ జన సమితి ప్లీనరీ జయప్రదం చేయండి.. తెలంగాణ జన సమితి పార్టీ  అధ్యక్షులు నీరుడి స్వామి.. గజ్వేల్, మే 11, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ జన సమితి రాష్ట్ర 4 ప్లీనరీ ఈ నెల 12వ తేదీన హైదరాబాదులో జలవిహార్ లో జరుగుతుంది అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడు స్వామి, మాట్లాడుతూ తెలంగాణ జన సమితి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ […]