ముస్తాబాద్ జనవరి 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయాల వద్ద పెద్ద చెరువు సమీపంలో ఉన్న పురాతన కాలంనాటి వేణుగోపాలస్వామి ఆలయం ప్రక్కన వసంత పంచమి రోజును పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ ఆర్యవైశ్యులు నిర్వహించారు అని తెలిపారు.
