ప్రాంతీయం

యుఎఎయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

132 Views

దౌల్తాబాద్: యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ను విద్యుత్ ఏఈ వాసుదేవరావు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవికుమార్ గౌడ్, జిల్లా సభ్యులు పద్మనాభం, డివిజన్ నాయకులు ఆంజనేయులు, నరేష్ రెడ్డి, దులం యాదగిరి గౌడ్, బోగ శ్రీను, సత్తయ్య రాజశేఖర్ , ముకుందం ,గణేష్ , తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *