ప్రాంతీయం

నంబర్ ప్లేట్లు లేని బండ్లను సీజ్ ముస్తాబాద్ ఎస్సై…

269 Views

ముస్తాబాద్ జనవరి 25, ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో వెహికల్ చెకప్ సోమవారం రోజున సాయంత్రం నిర్వహించారు. ఈసందర్భం

 

గా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు ఈమధ్యకాలంలో చైన్ స్నాచింగ్ దొంగ వెహికల్ బండికి నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయి బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నంబర్ ప్లేట్ లేని ఆరు బండ్లను సీజ్ చేయడం జరిగిందని ఎవరైనా నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగి నచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరైనా సరే నంబర్ చెదిపేసిన నెంబర్ లేకున్నా బండి సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ప్రతి ఒక్కరికి అన్ని టువీలర్ బండ్లకు పత్రాలు ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించి ఏదైనా ప్రమాదం జరిగితే తలకు దెబ్బ తగలకుండా ఉంటుందని ఇన్సూరెన్స్ వస్తుందని తాగి వాహనాలు నడపవద్దు మైనర్ బాలులకు వాహనాలు నడిపితే వారిపై వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. బండ్లపై త్రిబుల్ రైడ్ రోడ్లపై హారన్ ఎక్కువ కొట్టరాదని బండ్లకు సైలెన్సర్ లేకుండా వారిపై చట్టపరమైన చర్యలు గైకొనబడునని హెచ్చరించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *