మన గ్రామ ప్రజలకు తెలియ జేయునది ఏమనగా..” లోహిత్ సాయి హాస్పిటల్ సిద్దిపేట ” వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 10 రేపు ఉదయం 10 ఏఎం నుండి 03 పీఎం ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది.. దీంట్లో యశోదా హాస్పిటల్ సీనియర్ కాన్సర్ వైద్యులు పాల్గొంటారు ….ఈ క్యాంపు లో కాన్సర్ స్క్రీనింగ్ కోసము కొన్ని టెస్ట్ లు మరియు స్కానింగ్ లు ఉచితంగా చేయబడును ….కావున క్యాన్సర్ లక్షణాలు మరియు వ్యాధితో బాధపడుతున్న వారు లేదా కాన్సర్ అనుమానము ఉన్నవారు లేదా ఇంట్లో ఎవరైనా కాన్సర్ తో బాధ పడుతున్న వారి సంతానము ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని గ్రామ ప్రజలను కోరుచున్నాము… సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :9160614321, 9542716002.
