వొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్
6 Viewsవొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తెలుగు న్యూస్ మంచిర్యాల, అక్టోబర్ 4:తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వోడపెల్లి శ్రీనాథ్ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఎస్ఎస్ఎమ్ స్కూల్ ఆవరణలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.టోర్నమెంట్‌లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో కీర్ని శ్రీనివాస్–నాగుల వెంకటేష్ జోడీ విజేతగా నిలవగా, మైలగాని శ్రీనివాస్–రాపోలు సాగర్ […]











