ఈ రోజు కరీంనగర్ పర్యటన లో భాగంగ విచ్చేసిన *బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో మంచిర్యాల నియోజకవర్గ లక్షేట్టిపేట ZPTC ముత్తె సత్తన్న, మరియు తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముతే రాజ్,లక్షేట్టిపేట 11వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురం చంద్రమౌళి,లక్షేట్టిపేట కాంగ్రెస్ మైనార్టీ సెల్ యూత్ అద్యక్షుడు ముజాహిద్, ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్.పార్టీలో చేరారు…
ఈ కార్యక్రమంలో *మంత్రి గంగుల కమలాకర్ ,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,ఎంపీ వెంకటేష్ నేత,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ,ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…
