Breaking News

దౌల్తాబాద్ ఎస్సైగా శ్రీరామ్ ప్రేమ్ దీప్

164 Views

దౌల్తాబాద్: దౌల్తాబాద్ ఎస్సైగా శ్రీరామ్ ప్రేమ్ దీప్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి లింగంపేటకు బదిలీ కాగా ఆయన స్థానంలో కామారెడ్డి ఎస్పీ కార్యాలయం నుండి దౌల్తాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. కొత్తగా వీధుల్లో చేరిన ఎస్సైని సిబ్బంది సన్మానించారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh