ప్రాంతీయం

మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్…

101 Views

ముస్తాబాద్ నవంబర్ 23  మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్ను సన్మానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మంగళవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంభీరావుపేట ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పర్సు బస్సులో పరుసు పోగొట్టుకున్నాడు ఆర్టీసీ డ్రైవర్ అతని వివరాలు తెలుసుకొని పర్సులో ఉన్న పదివేల రూపాయలు అతనికి అప్పజెప్పి ఆర్టీసీ డ్రైవర్ మానవత్వం చాటుకున్నాడు. ఈరోజు అతనికి సిరిసిల్ల పాత బస్టాండ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగినది డ్రైవర్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డ్రైవర్లు గుండారం శీను బైండ్ల చంద్రం పి రాజు కంట్రోలర్ జలంధర్ మరియు మహేష్ బండారి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్