Breaking News

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

94 Views

 

*మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు.

నస్పూర్ మున్సిపాలిటీలోని Rk-7 వద్ద & Rk-7NT గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్  మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ నడిపెల్లి విజిత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, TBGKS నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7