ముస్తాబాద్, ఏప్రిల్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలానికి చెందిన ఆమంచి వంశీకృష్ణ 35.సం తండ్రి సత్యనారాయణ వెంకటేశ్వర కాలనీ ఇంటి నెంబర్11-09 గతంలోనే పరిస్థితులు వీధినపడగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంవెళ్లి కుటుంబాన్ని పోషిస్తూ కాస్త కొంచెం మెరుగుపరుచుకొని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడ్డాడు. అత్యవసర పనిమీద గత 25 రోజుల క్రితం ముస్తాబాద్ నుండి సిద్దిపేట్ బ
స్సు ప్రయాణంలో బ్యాగునుండి పాస్పోర్టు నంబర్ R0606922 గలది లేకపోవడంతో 9515186274 గల నెంబర్కు ఎవరికైనా దొరికితె ఫోన్ చేయగలరని ప్రాధేయపడిన ఫలితం లేకపోయిందని బాధితుడు తెలిపారు.




