తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 14
_తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చెర్లపాలెం గ్రామ నాయకులు_
_పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రురు మండలం చెర్లపాలెమనికి చెందిన 30 మంది బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపి ఎన్నికలే లక్ష్యంగా పని చెయ్యాలి,కొత్త పాత తేడా చూపకుండా పార్టీ కోసం కష్టపడండి, మీ అందర్నీ కాపాడుకునే బాద్యతమాది అని ఝాన్సి రాజేందర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుంచు సంతోష్ ,మాజి మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సినియర్ నాయకులు తిరుపతి రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు నాగి రెడ్డి, యాకుబ్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేందర్, పార్టీ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
