64 Views
దుబ్బాక మండలం పోతారం గ్రామంలో విపత్కాల వేళ పాము కాటుకుగురైన వ్యక్తిని తన కారులో 100 పెడకల ఆసుపత్రికి తరలించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ . పోతారం గ్రామం నుండి దుబ్బాక కు వస్తుండగా దారి మార్గంలో పాము కాటుకు గురైన వ్యక్తిని చూసి తన కారులో ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాలను కాపాడారు. ఆపత్కాల సమయంలో తన సేవ తత్వంతో కాపాడి, నిండు మనసును చాటుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ . పాము కాటుకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.