*కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన,ఆదీవాసి ల అభివ్రృధ్ధికి కట్టుబడి ఉంటుంది*
*దళిత,గిరిజన,ఆదీవాసీ ల అభివ్రృధ్ధి కోరకు SC,ST డిక్లరేషన్ ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అదిష్టానంకు హ్రృదయ పూర్వక ధన్యవాదాలు*
*టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి,సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క,డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య గార్లకు ప్రత్యేక ధన్యవాదములు*
*SC,ST డిక్లరేషన్ క్రృతజ్ఞత సభను ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో పెద్దలందరి ఆశీస్సులతో భారి ఎత్తున్న జరుపుతాం*
ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏమ్యేల్యే అభ్యర్ధి ఏంపికలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలి*
*ఇల్లందు నియోజకవర్గంలో కోంత మంది వ్యక్తిగత ఓంటి ఎద్దు పోకడలు కాంగ్రెస్ పార్టీ కి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి*
*పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఆయన కె అధిష్టానం టికెట్ ఇవ్వాలి*
*2018లో హరిప్రియా పార్టీ నుండి వెళ్ళిపోయిన దెగ్గర నుండి పార్టీని,కార్యకర్తలను కాపాడుకునేందుకు సయశక్తులు క్రృషి చేసాం*
ఇనాళ్ళు పార్టి కోసం సేవ చేసిన వారిని వదిలి తన సోంత అభ్యర్ధుల కోరకు మాత్రమే ప్రచారం చేసుకుంటున్న పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుడా గమనించాలి*
*పార్టీలో గెలిచిన నేతలు పార్టీ ఫిరాయించి పోతున్నా పార్టీని అంటి పెట్టుకోని,కార్యకర్తలు కాపాడుకుంటున్నాం అనే విషయాన్ని కుడా గమనించాలి*
*భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ST సెల్ అధ్యక్షుడుగా నియమితులైన డాక్టర్ జి రవి ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు*
*పత్రికా సమావేశంలో పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు,దళ్ సింగ్ నాయక్,డాక్టర్ రవి,శంకర్ నాయక్,మంగీలాల్ నాయక్*
ఇల్లందు నియోజకవర్గ కేంద్రం, ఇల్లందు టౌన్ INTUC కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన,ఆదీవాసీ ల అభ్యున్నతి కోరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ”శ్రీ మల్లిఖార్జున్ ఖార్గే చేతుల మీదుగా చెవెళ్ళ భారీ బహిరంగ సభ లో SC,ST డిక్లరేషన్ ప్రకటించినందుకు ధన్యవాదములు తెలుపుతూ నిర్వహించిన *పత్రికా సమావేశంలో* ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు *చీమల వెంకటేశ్వర్లు,దళ్ సింగ్ నాయక్,మంగిలాల్ నాయక్,శంకర్ నాయక్,డాక్టర్ రవి* పాల్గోని
మాట్లాడుతూ
తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడమే లక్ష్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్,సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్ లతో పాటుగా దళిత,గిరిజన,ఆదీవాసీ డిక్లరేషన్ ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క,భధ్రాద్రి డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య ,అధిష్టాన పెద్దలందరికి ధన్యవాదములు తెలిపి,ఖచ్చితంగా రాష్టంలో 100స్ధానాలతో అధికారం చెపడుతుందని,ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో SC,ST డిక్లరేషన్ ప్రకటించినందుకు క్రృతజ్ఞత సభ ను పెద్దలందరి ఆశీస్సులతో నిర్వహిస్తామని,నియోజకవర్గంలో కోంతమంది నాయకులు వ్యక్తిగత,ఓంటిఎద్దు పోకడ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని,పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక వ్యక్తి ఎదుగుదలకు సహకరించడం కాకుండా పార్టీలో ఉన్న నేతలందరిని సమన్వయం చేసుకోని ముందుకు వెళ్ళాలి అని,ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏంపిక విషయంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని,పార్టి అభివ్రృధ్ధి కోసం కష్టపడిన మాలో ఏవరికి టికెట్ ఇచ్చిన గెలుపించుకునేందుకు సిధ్ధంగా ఉన్నామని తెలిపారు
ఈకార్యక్రమంలో టౌన్,మండల నాయకులు లింగపల్లి శ్రీనివాస్,ఎట్టి హరిక్రిష్ణ,మసూద్,తాళ్ళపల్లి ఈశ్వర్ గౌడ్,సూర్నపాక రామారావు,శ్రీను,INTUC నాయకులు జగన్నాధం,తోట వెంకటేశ్వర్లు,పంచాయితి రాజ్ నియోజకవర్గ చైర్మెన్ ఇబ్రహిం,మాజీ కౌన్సలర్ ధారవత్ క్రిష్ణ,SC సెల్ జిల్లా వైస్ చైర్మెన్ బిఎన్ గోపాల్,అనంద్,ధనసరి రాజు,అలెం రవి,కాయం రమేష్,తిరుమల్,తులిశ్యా, తదితరులు పాల్గోన్నారు
