సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 16
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి సంఘం అధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మర్కుక్ మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా మర్కుక్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎర్రగుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎంపిటిసి గోలి నరేందర్, ఏడేళ్లి మల్లేశం కార్యవర్గం సభ్యులుగా ఎన్నుకొన్నారు.
