ప్రకటనలు

రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ త్వరలోనే పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్

107 Views

కొత్తపల్లి – మనోహరాబాద్ కు సంబంధించిన రైల్వే లైన్  పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను జిల్లాలో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర అధికారులకు తెలిపారు.

సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ సమన్వయ కార్యదర్శి విజయ్ తివాన్

దేశంలోని అన్ని జిల్లాలో పురోగతిలో ఉన్న రోడ్లు, రైల్వే లైన్ ల భూ సేకరణ, తదితర అంశాలపై ఢిల్లీ నుండి సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయం నుండి ఈ విడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *