బిజెపి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది
సిద్దిపేట జిల్లా / ఏప్రిల్ 19
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం
మైనాపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే మరియు ఎలక్షన్ రెడ్డి మెదక్ జిల్లా డి సి సి బి మాజీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ చెందిన బిజెపి బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్స్ మరియు సీనియర్ నాయకులు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ టౌన్ అధ్యక్షులు మొనగారి రాజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపాల్ రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వంటేరు నరేందర్ రెడ్డి యూత్ రాష్ట్ర కార్యదర్శి సర్దార్ ఖాన్ గజ్వేల్ మండలం పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి వర్గల్ మండల్ మాజీ ఎంపీపీ మోహన్ గజ్వేల్ మండల సేవాదళ్ అధ్యక్షులు చిట్కుల శివారెడ్డి గజ్వేల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గజ్వేల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ టౌన్ యూత్ అధ్యక్షులు నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం రమేష్ గౌడ్ సురేష్ పంజాల రాజు గౌడ్ మతిన్ శ్రీగిరి పల్లి కుమార్ గూడెం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు





