Breaking News కథనాలు ప్రకటనలు రాజకీయం

జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ షురు….

212 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

ప్రకటనలు ప్రాంతీయం

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను సన్మానించిన ఎల్లారెడ్డిపేట మహమ్మదీయ మస్జీద్ కమిటీ

198 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మదీయ మస్జీద్ అద్యక్షులు మహమ్మద్ అయూబ్,ఉపాద్యక్షులు మహ్మద్ సాదుల్,మహ్మద్ అలీ, మహ్మద్ ఖాజా మొహినోద్దీన్,మహ్మద్ బాబా వక్ఫ్ బోర్డు చైర్మన్అజ్మతులాహ్ల్ హుస్సేని గా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో మంగళవారం కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మా సహాయక సహకారాలు ఉంటాయని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు

సిరిసిల్ల నూతన డిఎస్పీ గా బీమ్ శర్మ

237 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా నూతన డిఎస్పీగా బీమ్ సింగ్ గురువారం రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈయన వరంగల్ ఎస్బి ఏ సిపి గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల బదిలీ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. నిన్నటిదాకా విధులు నిర్వహించిన ఉదయ రెడ్డిని హైదరాబాద్ డిజిపి ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నూతనంగా వచ్చిన డిఎస్పీని స్థానిక పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రకటనలు

ఇంటర్, పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

103 Viewsఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో […]

ప్రకటనలు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

154 Viewsటెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్, టైలరింగ్ & ఎంబ్రాయిడరీ లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ పరీక్షలు తేది:24-02-2024 నుంచి తేది: 27-02-2024 వరకు నిర్వహిస్తున్నట్లు, అట్టి పరీక్షలకు దరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించిన అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్నుండి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోగలరు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ & హయ్యర్ గ్రేడ్ అభ్యర్ధులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట్ పరీక్ష కేంద్రం నందు (అభ్యర్థులు తమ కుట్టు మెషీన్ లు తామే తెచ్చుకోవలెను) […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

254 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…

232 Viewsఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా రు Telugu […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డే కేర్ సెంటర్ లో బియ్యం వితరణ…

174 Viewsబాల్య మిత్రుడు భగత్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్, వృద్ధ ఆశ్రమంలో వారం రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం కూరగాయలు వృద్ధులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశురాములు, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ, ధోనుకుల కళ్యాణ్, డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి ఆటో డ్రైవర్ల ఆవేదన…..

149 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి…. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల ఆవేదన

153 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]