131 Views ఘనంగా సామాజిక కార్యకర్త జన్మదిన వేడుకలు…. ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం సామాజిక కార్యకర్త నరెడ్ల సుధీర్ బాబు జన్మదిన వేడుకలను యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు కేక్ కట్ స్వీట్లు వపంపిణి చేసారు. సుధీర్ బాబు పేద వారికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భూక్య రవి , పొన్నం వంశీ, బాధ రాజేష్,సోను,వంశి, శేఖర్, నాయక్, శంకర్,అబ్దుల్లా, బాషా తదితరులు పాల్గొన్నారు. Telugu News […]
ప్రకటనలు
ఘనంగా సామాజిక కార్యకర్త జన్మదిన వేడుకలు
136 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం సామాజిక కార్యకర్త నరెడ్ల సుధీర్ బాబు జన్మదిన వేడుకలను యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు కేక్ కట్ స్వీట్లు వపంపిణి చేసారు. సుధీర్ బాబు పేద వారికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భూక్య రవి , పొన్నం వంశీ, బాధ రాజేష్,సోను,వంశి, శేఖర్, నాయక్, శంకర్,అబ్దుల్లా, బాషా తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7
విరాళాల అప్పగింత ..దాతలకు ధన్యవాదాలు
368 Viewsరాష్ట్ర మోచి సంఘం (రి. నం.2098/97) పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ– కొన్ని నెలల కింద సమస్త మోచి బంధువుల అనుమతితో, రాజ్యంగ బద్ధంగా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక కాబడిన నూతన మా *రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం (2098/97)* సూచించిన పెద్ద ఎత్తున మోచిల రాష్ట్ర సిద్ధం చేశామని గుర్తు చేస్తున్నాం కోవిడ్ కారణాల దృష్ట్యా అందరికీ రెండు సంవత్సరాలుగా ఇబ్బందులు తలెత్తాయి నిర్మల్ లో ఏర్పాటు చేయడానికి గాను మోజీ కుల సంఘం […]
ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ దరఖాస్తుల కోసం ఆహ్వానం….. జిల్లా కలెక్టర్
136 Viewsఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణకై ఆన్లైన్ లో దరఖాస్తులకు ఆహ్వానం :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఏప్రిల్ 02: జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు) యువతీ, యువకులు ప్రభుత్వం భర్తీ చేయబోయే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని, దీనికోసం అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులచే దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం […]
*జిల్లాలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న3 పోలీస్ స్టేషన్లు*
151 Viewsరాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25 జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు 2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు ఉత్తమ పాయింట్స్ కేటాయించారు.ఇందులో జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లు ఉత్తమ స్థానంలో నిలిచాయి.కేటగిరి-1 లో గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ 65.38 పాయింట్స్ తో.,కేటగిరి-2 బోయినపల్లి 78.23 పాయింట్స్ తో కేటగిరి-3 లో ఎల్లారెడ్డిపేట్ 75.59 పాయింట్స్ తో జిల్లాలో మొదటి స్థానాలలో నిలిచాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అదనపు ఎస్పీ చంద్రయ్య […]
*శనివారం జిల్లాకు రానున్న హైకోర్టు న్యాయమూర్తులు*
138 Views*ఏర్పాట్లను పరిశీలించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 18: రాజన్న సిరిసిల్ల జిల్లాకు శనివారం హైకోర్టు న్యాయమూర్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎం.జీ. ప్రియదర్శిని, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే లు శుక్రవారం పరిశీలించారు. జిల్లా కోర్టు సముదాయంలో అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారానికి నూతనంగా నిర్మించిన ఫాస్ట్ ట్రాక్ […]










