206 Viewsసాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది… ఆంగ్ల రచయిత కొండ మురళికి గౌరవ సత్కారం) సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తున్నదనీ, ప్రాచీనకాలం నుండి నేటివరకు రచయితలెందరో రచనలు చేసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించారనీ అటువంటి రచయితలను మరిచిపోకుండా స్మరించాలనీ, గౌరవించాలని తెలంగాణ వివేక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 16-05-2023రోజున యెల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆంగ్ల రచయిత కొండ మురళిగారిని శాలువా […]
90 Viewsతెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షునిగా తడక కమలాకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.కమలాకర్ గత పది సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో బీసీ ఉద్యమంలో బీసీ సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా పనిచేసినందున అతని సేవలను గుర్తించి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నట్టు తన ఉత్తర్వు లో పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ […]
117 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]