ప్రకటనలు

విరాళాల అప్పగింత ..దాతలకు ధన్యవాదాలు

331 Views

రాష్ట్ర మోచి సంఘం (రి. నం.2098/97) పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ–
కొన్ని నెలల కింద సమస్త మోచి బంధువుల అనుమతితో, రాజ్యంగ బద్ధంగా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక కాబడిన నూతన మా *రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం (2098/97)* సూచించిన పెద్ద ఎత్తున మోచిల రాష్ట్ర సిద్ధం చేశామని గుర్తు చేస్తున్నాం కోవిడ్ కారణాల దృష్ట్యా అందరికీ రెండు సంవత్సరాలుగా ఇబ్బందులు తలెత్తాయి నిర్మల్ లో ఏర్పాటు చేయడానికి గాను మోజీ కుల సంఘం తరఫున దాతలు పెద్ద ఎత్తున సదస్సు విరాళాలుప్రకటించి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నందుకు మా రాష్ట్ర పక్షాన వారికి ధన్యవాదములు. తెలియజేశారు ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు విరాళాలు సేకరిస్తామని అన్నారు అప్పటివరకు వారు ఇచ్చిన డబ్బులు తిరిగి వారికే ఇవ్వబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు దాతలకు తిరిగి ఇచ్చిన వారి వివరాలు

1). డా||రాచర్ల ప్రవీణ్ కుమార్ నిర్మల్, 25000/-
2). ఓటరికారి అమరేందర్ NRI నిర్మల్, 20000/-
3). గడ్డమీది ప్రభాకర్ ADE TRANSCO, కామారెడ్డి 11116/-
4). ఓటరికారి భూమేశ్వర్ వేములవాడ, 10000/-
5). బైరి యాదగిరి
క్లాత్ మర్చంట్, ఖానాపూర్ 10000/-
6). సందరికారి ఆనందం జగిత్యాల, 5000/-
7). కావల్ల బాలకృష్ణ
Rtd MPDO, నిర్మల్ 5000/-
8).ఓటరికారి లక్ష్మీ నారాయణ ఖానాపూర్, 5000/-
9). రాజు నర్సాపూర్ నిర్మల్
1000/- ఇచ్చినందున తిరిగి వారి డబ్బులు అప్ప చెబుతున్నామని నిర్మల్ జిల్లా కార్యవర్గం తెలిపారు

అయితే రాష్ట్ర సదస్సు అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం వల్ల విరాళాలు అందించిన వీరికి తిరిగి వారి డబ్బులు వారికి ఇవ్వబడిందని తెలియపరుస్తున్నాము. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు రాష్ట్ర సంఘం తీసుకున్నా మీరు మా వెన్నంటి యిలాగే ఉండి మీ మద్దతు ప్రకటించాలని ఆశిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు ఓటర్ గారి గంగాధర్ కోశాధికారి సాయిలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బాల శంకర్ కృష్ణ తెలిపారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్