Breaking News ప్రకటనలు

ఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం….

138 Viewsఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం…. జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మి హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్ ని కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని […]

Breaking News ప్రకటనలు

నీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండరమేశ్ గౌడ్

188 Viewsనీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండ రమేష్ గౌడ్….. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో రాష్ట్ర ప్రభుత్వం 12కోట్లు పెట్టి నీరా కేఫ్ పూర్తి గ్రామీణ వాతవరణమలో ప్రారంభించడం హర్షించదగినదని గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కె సి ఆర్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు Telugu News 24/7tslocalvibe.com

ప్రకటనలు ప్రాంతీయం

గౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు

128 Viewsగౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట/ ఏప్రిల్- 26 ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం జిల్లా బారాస అధ్యక్షుడు తోట ఆగయ్యను, ఎంపీపీ పిల్లి రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , గడ్డం నరసయ్య,మాజీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

328 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్…

145 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]

Breaking News ప్రకటనలు

చింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం

154 Viewsచింతకింది శ్రీనివాస్ కు మాతృవియోగం రామవ్వ ఇక లేరు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చింతకింది శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి చింతకింది రామవ్వ ( 90 ) మంగళవారం సాయంత్రం మరణించారు, ఆమే కు కుమార్తెలు లక్ష్మీ , ప్రేమల , బాలమణి, కుమారుడు శ్రీనివాస్ గౌడ్ వున్నారు గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘానికి చెందిన స్మషానవాటికలో బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించాడని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కులస్తులు ఏర్పాటు చేస్తున్నారు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గ్రామ దేవతకు దున్నపోతు బలి..

502 Viewsగ్రామ దేవతకు దున్నపోతు బలి.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు రైతులు పంట పొలాలు చల్లగా ఉండాలని ఏలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు ఊరు మీద గత రెండు సంవత్సరాల నుండి దున్నపోతును మైసమ్మకు వదిలిపెట్టారు ఆదివారం రోజు డప్పు చప్పులతో ఊరేగింపుతో మేకపోతు గొర్రెపోతు దానికి తోడుగా అర్ధరాత్రి రాత్రి 11 గంటలకు ప్రాంతంలో బలి ఇవ్వడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు, కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ ….

574 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….

138 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్

152 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]