టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఎన్నికలకు బయలుదేరిన ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల బృందం
వేములవాడ లో జరిగే ద్వితీయ మహాసభ అంతేకాకుండా ఎన్నికలు జరపడానికి తరలి వెళ్లారు శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండిశుక్రవారం ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో *టియుడబ్ల్యూజే ఐజేయు* జిల్లా యూనిట్ కు జరిగే ఎన్నికల్లో *దండి సంతోష్ కుమార్ అధ్యక్షునిగా* పోటీ చేస్తుండగా ప్రధాన కార్యదర్శిగా కాంబోజి ముత్యం కోశాధికారిగా గంగు సతీష్ ను ఎన్నుకోవాలని జర్నలిస్టుల మద్దతును కూడగట్టుకుని వెళ్లారు సంపూర్ణ మద్దతుప్రకటించి ఓటేసి. మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి బయలుదేరిన వారిలో ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ జర్నలిస్టు గౌరీ శంకర్ బండారి బాల్రెడ్డి కస్తూరి బాలకృష్ణ రెడ్డి జగదీశ్వర్ కట్టెల బాబు చామంతుల అనిల్ కందుకూరి రవి శ్రీ రామోజీ శేఖర్ ప్రవీణ్ కుమార్ సయ్యద్ షరీఫ్ చేటకూరితిరుపతి, చింత కింది శ్రీనివాస్ మోయిన్
