138 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు […]
ప్రకటనలు
కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి
230 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]
మహాజనసభ..
98 Viewsమహాజనసభ.. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు :- తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి […]
ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం…
129 Views ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం […]
హోలీ పండగన కొంతమందియువకుల వికృత చేష్టలు…కోడిగుడ్లతో తీవ్రదుర్గంధం
309 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
హోలీ పండగన కోడిగుడ్లు ఆమ్లెట్ గా అయ్యాయి … కొంతమంది యువకులవికృత చేష్టలు..
88 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోడీ తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గ అందంగా వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
డాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు…
467 Viewsడాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు. (Reporter beepeta Manoj) బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన నారాయణపూర్ గ్రామా నివాసి షంషీర్ ను వారి చిన్ననాటి మిత్రులు సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మధు, బొలగం శ్రీనివాస్, మోతె మాధవరెడ్డి, దుమల దేవయ్య, మోస్కంటి రమేష్, శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమేష్, లద్దునూరి శ్రీనివాస్,పాముల స్వామి, దరిపెల్లి శ్రీనివాస్, గోగురి రాజు, ప్రదీప్, ప్రవీణ్ పాల్గొన్నారు. తమ మిత్రుడు డాక్టరేట్ పొందడం పట్ల […]
గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్…
214 Viewsగుంటపెల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్ ఎల్లారెడ్డిపేట మార్చి 23 ; ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిర్ల రాజు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, వెంకటాపూర్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ చంద్రకాంత్ ను గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు, గుంటపల్లి చెరువు తండా పంచాయతీ కార్యదర్శి […]
సిరిసిల్లలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన పై అవగాహన
123 Viewsసిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ వాహనదారులకు హెల్మెట్ డ్రైవింగ్,రాంగ్ రూట్,ర్యాష్ డ్రైవింగ్ ,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్దల పై అవగాహన కల్పించారు.ప్రజలు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనది అని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని మద్యం సేవించి, నిర్లక్ష్యంగా ,ర్యాష్ డ్రైవింగ్,రాంగ్ రూట్ లో […]
ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…
165 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]










