ప్రకటనలు

సామాజికోద్యమ సంఘీభావ నిధి అందించి సహకరించండి

152 Viewsసీఐటీయూ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక ఉద్యమ నాయకుల జయంతులు , వర్ధంతులను పురస్కరించుకొని సామాజిక అణచివేత సమస్యలపై సర్వేలు చేపట్టి సమస్యల పరిష్కారం కోసం సామాజిక సంఘాలతో కలిసి రాబోయే రోజుల్లో చేపట్టే పోరాటాలు , ఉద్యమాలకు మద్దతుగా , సంఘీభావ నిధి వసూలు చేసి అందించాలని పిలుపు ఇవ్వడం జరిగింది కావున మీ వంతుగా సామాజిక సంఘీభావ నిధి అందించి సామాజిక అనిచివేతకు వ్యతిరేకంగా సమానత్వం కొరకు జరుగుతున్నరు.ఈ […]

ప్రకటనలు

ప్రభుత్వం మహాత్మ పూలేకు భారతరత్న ఇవ్వాలి

113 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి,సమాజాన్ని మేల్కొల్పిన మహాత్మ జ్యోతిరావు పూలే కు భారతరత్న అవార్డు ప్రధానం చేయాలని దళిత సంఘం జిల్లా నాయకులు ఏడపల్లి బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏడపల్లి బాబు మాట్లాడుతూ…. సంఘసంస్కరణలకు పిత మహుడిగా నిలిచిన పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, నిమ్న కులాలు,మహిళల హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు.విద్య ప్రాముఖ్యతను పూలే ఆనాడే గుర్తించారని,ఆనాటి సమాజంలో విద్యకు నోచుకోని బాలికలను […]

ప్రకటనలు

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

121 Viewsరాయికల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలను నిర్వహించిన ముస్లిం సోదరులు. పవిత్రమైన రంజాన్ పర్వదిన సందర్భంగా గురువారం రాయికల్ లోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, రంజాన్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలుతెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సోహైల్, మతపెద్దలు సద్దాం సహబ్ మహెబూబ్ […]

ప్రకటనలు ప్రాంతీయం

చేనేత జౌళి శాఖ కమిషనర్ సిరిసిల్ల జేఏసీ కమిటీ నాయకులతో సమావేశం

179 Viewsసిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం , సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఏర్పాటు చేసి నేతన్న గర్జన సభ , ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జేఏసీ నాయకులతో సమావేశం అయి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల జేఏసీ పోరాటాన్ని విరమించి పనులు ప్రారంభిస్తున్నమని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఏసి నాయకులతో […]

ప్రకటనలు

జ్యోతి రావు పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ

104 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం విగ్రహాల ఆవిష్కరణ చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ సంఘం అధ్యక్షులు జెల్లశ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు మాట్లాడారు. జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేనివని ఆయన బాటలోనే ముదిరాజ్ సోదరులంతా నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కోసం ముదిరాజ్ సోదరులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక…

124 Viewsజామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు.

268 Viewsఎల్లారెడ్డిపేట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక ఇప్తార్ విందు.. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 05 ; పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహామ్మదీయ […]

Breaking News ప్రకటనలు

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

150 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి

249 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

మహాజనసభ..

115 Viewsమహాజనసభ.. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు :- తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి […]