సీఐటీయూ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక ఉద్యమ నాయకుల జయంతులు , వర్ధంతులను పురస్కరించుకొని సామాజిక అణచివేత సమస్యలపై సర్వేలు చేపట్టి సమస్యల పరిష్కారం కోసం సామాజిక సంఘాలతో కలిసి రాబోయే రోజుల్లో చేపట్టే పోరాటాలు , ఉద్యమాలకు మద్దతుగా , సంఘీభావ నిధి వసూలు చేసి అందించాలని పిలుపు ఇవ్వడం జరిగింది కావున మీ వంతుగా సామాజిక సంఘీభావ నిధి అందించి సామాజిక అనిచివేతకు వ్యతిరేకంగా సమానత్వం కొరకు జరుగుతున్నరు.ఈ కార్యక్రమంలో మీ వంతు భాగస్వాములు కాగలరని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.




