507 Viewsగ్రామ దేవతకు దున్నపోతు బలి.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు రైతులు పంట పొలాలు చల్లగా ఉండాలని ఏలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు ఊరు మీద గత రెండు సంవత్సరాల నుండి దున్నపోతును మైసమ్మకు వదిలిపెట్టారు ఆదివారం రోజు డప్పు చప్పులతో ఊరేగింపుతో మేకపోతు గొర్రెపోతు దానికి తోడుగా అర్ధరాత్రి రాత్రి 11 గంటలకు ప్రాంతంలో బలి ఇవ్వడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఈ యొక్క బలి ఇచ్చిన తర్వాత […]
ప్రకటనలు
చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు, కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ ….
580 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]
ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….
143 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్
159 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]
వేల్పూర్ గ్రామంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్…. తనదైన శైలిలో డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధిస్తున్న అశోక్!!
143 Views తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు […]
అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై :
146 Views.అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ మీటింగును గ్రామస్తులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. సైబర్ నేరాలపై అదేవిధంగా మహిళలపై దాడులకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని నేరస్తులను […]
టిబి నిక్షయ్ దివాస్ క్షయ వ్యాధి పై అవగాహన…
152 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రి లోటిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]
టీవీ నిక్షయ్ దివాస్ క్షయవ్యాదిపై అవగాహన కార్యక్రమం
148 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రిలో టిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]
ఎల్లారెడ్డిపేటలో కార్గో సేవలు… అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్
245 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం టి ఎస్ ఆర్ టి సి సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్గో సెంటర్ ను అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ఒగ్గు రజిత ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌంటర్ పని చేయు వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల […]
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మొక్కులు చెల్లించుకున్న చీటీ ఉమేష్ రావు…
218 Viewsదర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు. తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికార ములోకి రావాలని ప్రత్యేక ప్రార్థనలు. ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ వద్ద గల సత్తె పీర్ల దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్గా కు చాదర్ కప్పి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారములోకీ […]










