Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమానికి దుప్పట్ల పంపిణీ…

166 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]

Breaking News నేరాలు ప్రకటనలు

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి …రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

205 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]

Breaking News ప్రకటనలు

టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఎన్నికలకు బయలుదేరిన ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల బృందం

180 Viewsటి యు డబ్ల్యూ జే ఐ జే యు ఎన్నికలకు బయలుదేరిన ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల బృందం వేములవాడ లో జరిగే ద్వితీయ మహాసభ అంతేకాకుండా ఎన్నికలు జరపడానికి తరలి వెళ్లారు శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండిశుక్రవారం ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో *టియుడబ్ల్యూజే ఐజేయు* జిల్లా యూనిట్ కు జరిగే ఎన్నికల్లో *దండి సంతోష్ కుమార్ అధ్యక్షునిగా* పోటీ చేస్తుండగా ప్రధాన కార్యదర్శిగా కాంబోజి ముత్యం కోశాధికారిగా గంగు […]

Breaking News ప్రకటనలు

తేనెటీగల దాడిలో చోరీకి గురైన సెల్ ఫోన్ అప్పగింత…. ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి

272 Viewsసెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా 8 నెలలో క్రితం మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ గుర్తింపు. ఎల్లారెడ్డిపేట మండలం, వెంకటాపూర్, గ్రామానికి చెందిన, దుర్గం విజయ్ బాబు 22.04.2023 రోజున పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ IMEI నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా , […]

Breaking News నేరాలు ప్రకటనలు

ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త……

249 Viewsఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త…… వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ తరుపున రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలసి అవిష్కరించారు. సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును […]

ప్రకటనలు ప్రాంతీయం

సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది….

238 Viewsసాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది… ఆంగ్ల రచయిత కొండ మురళికి గౌరవ సత్కారం) సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తున్నదనీ, ప్రాచీనకాలం నుండి నేటివరకు రచయితలెందరో రచనలు చేసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించారనీ అటువంటి రచయితలను మరిచిపోకుండా స్మరించాలనీ, గౌరవించాలని తెలంగాణ వివేక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 16-05-2023రోజున యెల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆంగ్ల రచయిత కొండ మురళిగారిని శాలువా […]

Breaking News ప్రకటనలు

ఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం….

150 Viewsఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం…. జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మి హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్ ని కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని […]

Breaking News ప్రకటనలు

నీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండరమేశ్ గౌడ్

200 Viewsనీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండ రమేష్ గౌడ్….. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో రాష్ట్ర ప్రభుత్వం 12కోట్లు పెట్టి నీరా కేఫ్ పూర్తి గ్రామీణ వాతవరణమలో ప్రారంభించడం హర్షించదగినదని గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కె సి ఆర్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు Telugu News 24/7tslocalvibe.com

ప్రకటనలు ప్రాంతీయం

గౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు

145 Viewsగౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట/ ఏప్రిల్- 26 ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం జిల్లా బారాస అధ్యక్షుడు తోట ఆగయ్యను, ఎంపీపీ పిల్లి రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , గడ్డం నరసయ్య,మాజీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

336 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com