116 Viewsసిరిసిల్ల టౌన్ పోలీసులు సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాతంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసి 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ఒడిశా రష్ట్రానికి చెందిన ప్రశాంజిత్ రాయ్అ నే వ్యక్తి సోమవారం రోజున మధ్యాహ్నం 1 గంటల సమయంలో సిరిసిల్ల పాత బస్ స్టాప్ వద్ద ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని అనుమానాస్పదగా తిరుగుతూ […]
నేరాలు
గుండెపోటుతో స్వర్ణకారుడు మృతి
176 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన ఓ స్వర్ణకారుడు గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. గజ సింగవరం గ్రామానికి చెందిన శ్రీపాద ఆంజనేయులు (50) అని వ్యక్తి స్వర్ణకారువృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఎడావిడిగా స్వర్ణకార వృత్తి చేస్తుండగా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన భార్య సంధ్య వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాలని వైద్యులు తెలపడంతో బోరున విలపించింది. […]
అనుమానాస్పద స్థితిలో కోతులు మృత్యువాత
206 Viewsజగదేవపూర్ అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడపలో అనుమానాస్పద స్థితిలో వంద కోతులు మృత్యువాత పడ్డాయి. ఎవరైనా చంపారా లేదా కలుషితమైన నీరు తాగి చనిపోయా అనేది మిస్టరిగా మారింది. శనివారం రైతులకు కోతుల మృతదేహాలు కుప్పలుగా కనిపించడంతో వెంటనే గ్రామ సర్పంచ్, గ్రామస్తులకు సమాచారం అందించారు మృతి చెందిన కోతులను పరిశీలించారు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
నగల శుభ్రం పేరుతో ఘరానా మోసం
227 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్:అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ పట్టణంలో నగలు శుభ్రం చేస్తానని ఇంటింటికి తిరిగి మోసం చేస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకొని శనివారం దేహశుద్ది చేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీలో కెమికల్ తో కడిగిన నగలు ఉండాల్సిన అంత ఉండకపోవడంతో అనుమానం వచ్చి తూకం వేయించగా తరుగు రావడంతో నిందితున్ని పట్టుకుని చితకబాదారు ఈ క్రమంలో డబ్బులు ఇస్తాను అని సదరు నిందితుడు ఒప్పుకోగ, పట్టణ ప్రజలు గజ్వేల్ పోలీసులకు అప్పగించారు. […]
చంద్రుర్తిలో ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్య
154 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన అసంపర్తి దివాకర్(30) అనే యువకుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుని భార్య సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com
సింగారం గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమం
158 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమాన్ని సర్పంచ్ మంగోలి నర్సా గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించారు.స్థానిక సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు సైబర్ నెరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఫోన్ చేసిన పలకరించిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుపకూడదని, యువత గంజాయి గుడుంబా ఇతర డ్రగ్స్ కు అలవాటు […]
గంభీరావుపేట మోసం చేసిన వ్యక్తి రిమాండ్
126 Viewsబయట దేశాలకు పంపిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ఐ మహేష్ తెలిపారు.గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన రాములు అనే వ్యక్తి వద్ద రుద్రంగి గ్రామానికి చెందిన దూస శ్రీనివాస్ అనే వ్యక్తి మలేషియా పంపిస్తానని 95 వేల రూపాయలు తీసుకున్నాడు.రాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పించుకుని తిరుగుతున్న శ్రీనివాసును శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
ఎండు గంజాయి రవాణా, అమ్మకం దారుల అరెస్ట్
299 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ అధికారి సామల పంచాక్షరీ మరియు కరీంనగర్ ఎక్సైజ్ ఉప కమీషనర్ విజయ భాస్కర్ రెడ్డి ల విశ్వసనీయమైన సమాచారం మేరకు సిరిసిల్ల ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ మరియు సిరిసిల్ల ఎక్సైజ్ సిబ్బంది సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ ముందు ఎం.డి.నయీమ్( మార్కేండాయ వీధి సిరిసిల్ల) గంజాయి నాందేడ్ నుంచి తెచ్చి చింతకుంట సంతోష్ (గాంధీ చౌక్ సిరిసిల్ల) అను అతనికి విక్రయిస్తుండగా, ఎక్సైజ్ వారు పట్టుకొని సోదాచేయగా వీరి వద్ద 36 గ్రాముల […]
పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై కేసు నమోదు
305 Viewsపోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్సై రమాకాంత్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వెంకటేష్, ఆదర్శ్, సురేష్,సాయి,కంకణాల సాయి లు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా విధుల పట్ల ఆటంకం కలిగించారని కేసు నమోదు చేయగా అప్పటినుంచి పరార్ లో ఉన్న పై అధికారులు శుక్రవారం రిమాండ్ కు తరలించడం జరిగిందని అన్నరు. Telugu News 24/7tslocalvibe.com
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
209 Viewsఅక్టోబర్ 6 రామగుండం పోలీస్ కమిషనరేట్: నిందితుని వివరాలు: షేక్ షాహిద్ సన్నాఫ్ రషీద్ వయసు 23 సంవత్సరాలు రాజీవ్ నగర్, మంచిర్యాల. ఈ రోజు సాయంత్రం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిసిసీ నస్పూర్ సర్వీస్ రోడ్డు వద్ద రాజీవ్ నగర్ నుండి గోదావరిఖని వైపు వస్తున్న ఆటోను ఆపి నమ్మదగిన సమాచారం మేరకు ఆటోలో అనుమానస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో 1 […]










