నేరాలు

ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో 2 నెలల 15 రోజుల సాధారణ జైలు శిక్ష

194 Viewsద్విచక్ర వాహనం దొంగతనం, దొంగతనం చేయుటకు ప్రయతించిన కేసులో 2 నెలల 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీన్ బుధవారం తీర్పు చెప్పరు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 13 సెప్టెంబర్ 2023 న అంబిక నగర్ సిరిసిల్లకు చెందిన చిలుక రమేశ్ తన ఇంటి ముంగిట పార్క్ చేసిన మరియు 13 సెప్టెంబర్ 2023. భూర్ల ప్రతాప్ వెంకంపేట అను అతను తన ఇంటి ముంగిట పార్క్ చేసిన […]

నేరాలు

దొంగతనం కేసులో 6 నెలల సాధారణ జైలు శిక్ష

216 Viewsమహిళా మెడలోని పుస్తెల తాడు దొంగిలించిన కేసులో 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 100/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుదవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు..03 జూలై 2023 రోజున పోత్గల్ గ్రామానికి చెందిన వృద్దురాలు పించన్ డబ్బుల కోసం ముస్తాబద్ బ్యాంక్ వచ్చిన వృద్దురాలును మంచి నీళ్ళు తగివద్దమని అని చెప్పి తీసుకెళ్ళి కళ్ళు సీసా తాగిపించి చేపల మార్కెట్ కు తీసుకుపోయి ఎండబగవున్నది […]

నేరాలు

నకిలీ మెసేజస్ నమ్మి మోసపోకండి – ఏసీపీ డాక్టర్ రాజేష్

210 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు. విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు ఈ అవగాహనా కార్యక్రమం మంచి పరిణామమని సైబర్ క్రైమ్ ఏసీపీ డాక్టర్ రాజేష్. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు జాగృతి దివాస్ కార్యక్రమం లో భాగంగా మంచిర్యాల లోని వివేకావర్దిని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాలపై, సైబర్ క్రైమ్ ఏసీపీ రాజేష్, […]

నేరాలు

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

243 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రియుడి తో కలసి బర్తని హత్యమర్చిన భార్య ని, ప్రియుడిని మరియు అందుకు సహకరించిన వారిని అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు. తేదీ 29-10 -2023 రోజు రాత్రి రామగుండం పరిధి లో జరిగిన హత్య కేసు నిందితులను 48 గంటలు తిరక్కముందే రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మాల్యాలపల్లి సబ్ స్టేషన్ కి సమీపంలో తేదీ 29-10-23 రోజున రాత్రి సమయంలో మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ […]

Breaking News కథనాలు నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న … కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?

302 Viewsఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న – కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!? ఎల్లారెడ్డిపేట నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు […]

నేరాలు

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి

183 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 30 మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడు జరిగింది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని సూరంపల్లిలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపుకు గాయమైనట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన టిఆర్ఎస్ కార్యకర్తలు ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తినీ చితకబాదారు.అనంతరం పోలీసులకు అప్పగించారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

అదుపుతప్పి లారీ బోల్తా

146 Viewsదుబ్బాక అక్టోబర్ 29 సిద్దిపేట నుండి రామాయంపేట వెళ్తుండగా హబ్సిపూర్ వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది . లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సూచిక బోర్డులో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

నేరాలు

నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

140 Viewsనిర్మల్ జిల్లా ,మామడి మండలం పోలీస్ స్టేషన్ ఎస్సై లంచం తీసుకుంటుండగా ఆదివారం రోజు ఏసీబీకి చిక్కారు. అనంత పేట్ గ్రామానికి చెందిన సతీష్ ఇటీవలే వేరే వ్యక్తితో గొడవపడ్డారు. ఎస్ఐ రాజు అతనిపై 323,341 ,291 సెక్షన్లతో  కేసు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండ్ చేస్తా అనడంతో పదివేలు ఇస్తేనే స్టేషన్ బెయిల్ ఇస్తానని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని ఏసీబీకి అందించడంతో సతీష్ ఎస్ఐ రాజుకు 10000 ఇస్తుండగా ఏసీబీ వాళ్లు […]

నేరాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

123 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తిని గుర్తు లేని వాహనం ఢీకొట్టిన సంఘటనలో తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల విరవల ప్రకారం వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన గుగులోతు దేవ్ సింగ్ అనే వ్యక్తి వ్యక్తిగత పనులకై ఎల్లారెడ్డిపేట మండలానికి వచ్చాడు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా  ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఇతడిని బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తలకు తీవ్రగాయాలు స్థానికులు మొదట […]

నేరాలు

కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య

184 Viewsకడుపు నొప్పితో బాధపడుతున్న వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.కథలాపూర్ మండల బొమ్మెన గ్రామానికి చెందిన బైరా రాజ గంగారం తండ్రి వెంకయ్య (75) అనే వృద్ధుడు గత కొన్ని సంవత్సరాల నుండి కడుపునొప్పి,బిపి షుగర్ వ్యాధులతో బాధపడుతూనాడు.మనస్థాపానికి గురై జీవితం మీద విరక్తి చెంది శుక్రవారం మధ్యాహ్నం తన ఇంట్లో అవసరం నిమిత్తం ఉంచుకున్న డీజిల్, పెట్రోల్ కలిపి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందాడు. కూతురు ఇచ్చిన ఫియర్ మేరకు ఎస్సై కిరణ్ కుమార్ కేసు […]