నేరాలు

దొంగతనం కేసులో 6 నెలల సాధారణ జైలు శిక్ష

219 Views

మహిళా మెడలోని పుస్తెల తాడు దొంగిలించిన కేసులో 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 100/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుదవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ కథనం మేరకు..03 జూలై 2023 రోజున పోత్గల్ గ్రామానికి చెందిన వృద్దురాలు పించన్ డబ్బుల కోసం ముస్తాబద్ బ్యాంక్ వచ్చిన వృద్దురాలును మంచి నీళ్ళు తగివద్దమని అని చెప్పి తీసుకెళ్ళి కళ్ళు సీసా తాగిపించి చేపల మార్కెట్ కు తీసుకుపోయి ఎండబగవున్నది కాసేపు ఇక్కడే కుర్చుండము అని చెప్పగా నేను అక్కడే పడుకొన్నాను పడుకొని లేచి చూసేసరికి వుద్దురాలు మెడలోని బంగారు పుస్తేల తాడు దొంగిలించినదని మర్రిపల్లి నరసవ్వ అనునమే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహిళా మెడలోని పస్తెల తాడు దొంగతనం చేసిన పాటి సునీత భర్త రాజనార్సు వయసు 49 yrs, గంబిరావుపేట చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.విచారణ అనంతరం విచారణ అధికారి వి.వెంకటేశ్వర్లు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *