రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తిని గుర్తు లేని వాహనం ఢీకొట్టిన సంఘటనలో తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల విరవల ప్రకారం వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన గుగులోతు దేవ్ సింగ్ అనే వ్యక్తి వ్యక్తిగత పనులకై ఎల్లారెడ్డిపేట మండలానికి వచ్చాడు.
తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఇతడిని బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తలకు తీవ్రగాయాలు స్థానికులు మొదట ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమాకాంత్ అన్నారు.
