264 Viewsమంచిర్యాల జిల్లా ఇందారంలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు మంచిర్యాల జిల్లా:డిసెంబర్ 02 మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలోని మాజీ మావోయిస్టు ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు మావోయిస్టులను పోలీస్ అధికారులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. గత ఆరునెలల నుంచి మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానించాయి. శనివారం ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంటిలో వారు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు ఆ […]
నేరాలు
అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు…
270 Views ఇంద్ర ప్రసాద్, తిమ్మాపూర్ ఎక్సైజ్ సిఐ (తిమ్మాపూర్ నవంబర్ 23) ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలుంటాయని తిమ్మాపూర్ సర్కిల్ ఎక్సైజ్ సిఐ ఇంద్ర ప్రసాద్ హెచ్చరించారు. గురువారం రోజన మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాళ్ళపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి, అక్రమ మధ్యం తరలిస్తుండగా 95 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు […]
రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు
273 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలదృష్ట్యా, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రశాంతమైన వాతావరణం లో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేందుకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎన్నికలను ప్రభావితం చేసే, ప్రజలను ప్రలోభాలకు గురిచేసే మద్యం, డబ్బు, వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన ముందస్తు భద్రత చర్యలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ […]
పోలీస్ ఆకస్మిక తనిఖీలు
199 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, లాడ్జి లలో ఆకస్మిక తనిఖీ లు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలదృష్ట్యా, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రశాంతమైన వాతావరణం లో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేందుకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎన్నికలను ప్రభావితం చేసే, ప్రజలను ప్రలోభాలకు గురిచేసే మద్యం, డబ్బు, వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన ముందస్తు […]
పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిపి
242 Views(గన్నేరువరం నవంబర్ 14) కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల నేరస్థుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని అవసరమైన అన్నీ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు, లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలని, పాత ఎన్నికల నేరస్థులు, రౌడీ షీటర్లు ఎన్నికల […]
ప్రజలు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి రామగుండం పోలీస్ కమిషనరేట్
239 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి సమస్యత్మక ప్రాంతాలలో పటిష్టమైన భద్రత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జైపూర్ ఏసీపీ మోహన్ అన్నారు. చెన్నూర్ రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా జైపూర్ ఏసీపీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ఎలాంటి భయాందోళనకు […]
వీర్నపల్లి మండలంలో రెండు ఆవులపై చిరుత దాడి
313 Viewsవీర్నపల్లి మండలంలోని రెండు ఆవులపై చిరుత దాడి చేసి మతమార్చింది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్ది తండా గ్రామానికి చెందిన భూక్య మురళి అనే వ్యక్తికి సంబంధించిన రెండు ఆవులు పై శనివారం రాత్రి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం భూక్య మురళి తన ఆవులను వెతుక్కుంటూ కొట్టం వద్దకు వెళ్లగా పులి దాడిలో మృతి చెందాలని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆవులను […]
వ్యవసాయ పొలంలో స్టార్టర్ ప్యుజ్ లు,కేబుల్ వైర్ చోరీ.,!
327 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం వద్ద గల రైతు దుబ్బ ఎల్లారెడ్డి కి చెందిన పొలం వద్ద నున్న మోటార్ కు చెందిన స్టార్టర్ ఫీజులు మోటార్ నుండి వచ్చే కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని మీడియాకు అందినసమాచారం. Telugu News 24/7tslocalvibe.com
245 Viewsమంథని మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రొడ్డ ఆదర్శ్ (21) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదర్శ్ శుక్రవారం రాత్రి ఇంటిలో నుండి బయటకు వెళ్లాడన్నారు. తెల్లవారుజామున చెట్టు కు ఉరి వేసుకున్నట్లు తెలిసిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Telugu News 24/7tslocalvibe.com
రౌడీ, సస్పెక్ట్, హిస్టరీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలి: డీసీపీ మంచిర్యాల సుధీర్ కేకన్
292 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తెలంగాణ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్, ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ శ్రీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఐపిఎస్., అధ్వర్యంలో ఈరోజు అనగా తేది 03-11-2023 మందమర్రి సర్కిల్ కార్యాలయము ఆవరణలో మందమర్రి మరియు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఇది వరకు వేర్వేరు కేసులలో ఉన్న సస్పెక్ట్, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం […]










