నేరాలు

గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

175 Viewsఅక్రమంగా తయారు చేస్తున్న 15 లీటర్ల గుడుంబా పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మారెడ్డిపల్లి లో గుడుంబా అక్రమంగా తయారుచేసి అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, తన సిబ్బంది తో తనిఖీ చేయగా అక్కడ సుమారు 15 లీటర్లు గుడుంబా గుర్తించడం జరిగింది. గుడుంబా అమ్ముతున్న వ్యక్తి ని విచారించగా తనపేరు అజ్మీరా రాజేశం S/o జగన్ నాయక్ […]

Breaking News నేరాలు

ఉద్యోగం రాక మనస్థాపనతో యువకుడు ఆత్మహత్య

89 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపంతో జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరణ ప్రకారం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ (22) గుప్త అనే యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం వేకోశమున గ్రామ శివారులో ఉన్న జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే […]

Breaking News నేరాలు

ప్రమాదవశాస్తూ బావిలో పడ్డ వృద్ధురాలు మృతి

317 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధురాలు ప్రమాదవశాస్తూ బావిలో పడగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బాధ దేవవ్వ(80) అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి కనిపియ్యకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమాకాంత్ దర్యాప్తు చేస్తున్నారు. […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

436 Viewsఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండారి శేఖర్  (48) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపేట నుంచి ముస్తాబాద్ వెళ్తుండగా బండ లింగంపల్లి గ్రామ శివారు వద్ద మల్లారెడ్డిపేటకు చెందిన బాలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో వడ్ల కుప్పను తప్పించబోయి […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేటలో ఎక్సైజ్ ఎస్సై అకస్మాత్తుగా మృతి

271 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందాడు.ఖమ్మం జిల్లాకు చెందిన సాధుల్లా కాళీ ప్రసాద్(61) అని ఎస్సై మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సైగా బదిలీ అయ్యాడు. ఇతని భార్య భార్యసావిత్రి 18 రోజుల క్రితం చనిపోగా అప్పటినుంచి తీవ్ర మనస్థాపంతో మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయనే అద్దెకు ఉంటున్న రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి […]

నేరాలు

దొంగలించిన బైక్ లను స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు.

116 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 26) గత కొంతకాలంగా కరీంనగర్ లో వివిధ ప్రాంతాల నుంచి బైకులు చోరీలకు గురవుతున్నాయని కంప్లైంట్ రావడంతో కరీంనగర్ 1 టౌన్ పోలీసులు నిఘాపెట్టి పక్క సమాచారంతో నిందితులను గుర్తించి, వారి వద్ద నుండి 20 కి పైగా బైకులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన బోయిని చంద్రబాబు, గోనెల శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో […]

నేరాలు

చట్ట వ్యతిరేకమైన నేరాలపై ఉక్కు పాదం

96 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ చట్ట వ్యతిరేకమైన నేరాలపై ఉక్కుపాదం. పీడి యాక్ట్ అమలకు జాబితా సిద్ధం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడేవారు వారి నేర ప్రవృత్తి మార్చుకోవాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని ముఖ్యంగా రామగుండం కమిషనర్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, పిడిఎస్ రైస్, […]

Breaking News నేరాలు

గంభీరావుపేట మండలంలో పలువురు యువకులపై కేసు నమోదు

239 Viewsగంభీరావుపేట మండలంలో కొందరు వ్యక్తులు న్యూసెన్స్ చేసినందున కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మండల కేంద్రంతో పాటు దమ్మనపేట గ్రామంలో డిజె సౌండ్ తో స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా న్యూసెన్స్ చేశారు. అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించి పది మందితో పాటు మరో కొంతమంది పైన కేసు నమోదు చేశామని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్

228 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *08 లీటర్ల గుడుంబా పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ పరిధిలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతేపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో అక్రమంగా గుడుంబా అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం తో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఆధ్వర్యంలో ఇంట్లో తనిఖీ నిర్వహించి 08 లీటర్ల గుడుంబా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. *పట్టుబడిన […]

నేరాలు

అక్రమ నిల్వ ఉంచిన ఇసుకను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

167 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపల్లి శివారు ప్రాంతం వద్ద ఇసుక నిల్వ చేశారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ ఐ మరియు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా సుమారు 60 టాక్టర్ల ఇసుక నిల్వ ఉంచిన డంపును గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం […]