252 Viewsశ్రీరామాయణ మహా యజ్ఞంలో భాగంగా నేడు మంచిర్యాలలోగండభేరండ సుదర్శన నారసింహ యాగము. మహా పూర్ణాహుతి. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతులు అధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని Z P బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాది భక్తులు పాల్గొన్నారు. జిల్లపేల్లి […]
ఆధ్యాత్మికం
శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శకుడు.
247 Viewsనుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ (తిమ్మాపూర్ జనవరి 22) శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శకుడు అని అందుకే అతడిని పురుషోత్తముడిగా కొలుస్తారని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ తెలిపారు.అయోధ్యలోని రామ జన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం నుస్తులాపూర్ భవానీ శంకర సహిత వీరాంజనేయ స్వామి ఆలయంలో అయోధ్య రామాలయ అక్షింతలతో అర్చకులు మేళతాలలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతా సమేత శ్రీరామ, లక్ష్మణ,ఆంజనేయ స్వాముల ఉత్సవ […]
శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట పండగల జరుపుకోవాలని
262 Viewsఅయోధ్య రామ మందిరంలో రేపు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని హిందువులు అందరూ పండుగలా జరుపుకోవాలి – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. అయోధ్య రామ మందిరంలో రేపు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట జరగనున్న సందర్భంగా ఆలయాలు అన్ని శిద్ది చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు ఈరోజు మంచిర్యాల […]
గుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ
255 Viewsగుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ రేపు అయోధ్యలో శ్రీ రాములవారి రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ గుమ్మడికాయ, క్యారెట్ తో కలిపి శ్రీరామ మందిరం తయారుచేసి తన ప్రతిభను కలబర్చాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గుమ్మడికాయలు, అరకిలో క్యారెట్ల తో కలిపి రామ మందిరం ను త్రీడీ ఆకారంలో 12 ఇంచుల ఎత్తు 16 పొడవు,13ఇంచుల వెడల్పుతో నాలుగు గంటలు శ్రమించి […]
మంచిర్యాలలో శ్రీ రామాయణ మహాయాగం
251 Viewsఅయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో శ్రీ సుదర్శన నారసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహా యాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శనివారం యాగం ఆరంభం సందర్భంగా శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు. ఆలయంలో ఎమ్మెల్యే ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశంను యాగశాలకు తీసుకువచ్చారు. విశ్వనాథ ఆలయం నుంచి […]
నస్పూర్ మున్సిపాలిటీలో నూతన పోచమ్మ దేవాలయ నిర్మాణం
256 Viewsనస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్-09 సింగపూర్ ఫ్లాట్స్ లో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసి 41 రోజు అయిన సందర్భంగా ఈరోజు గ్రామస్తులు మండల పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున గ్రామస్తుల ఆహ్వానం మేరకు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ హాజరయ్యారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
ఖాసింపేటలో ఘనంగా ముగ్గుల పోటీలు..
216 Views(గన్నేరువరం జనవరి 15) గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో మహిళా భవనం వద్ద క్రీర్తి శేషులు గంప నాంపల్లి ,నర్సమ్మ స్మారక ముగ్గుల పోటీలను సర్పంచ్ గంప మల్లేశ్వరి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, యువతులకు,బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా దర్శనాల రమ్య , ద్వితీయ బహుమతిగా తిప్పర్తి […]
శ్రీరాముడి అక్షింతల వితరణ
285 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు మల్లేశం పల్లి, కోనాపూర్ తదితర గ్రామాల్లో శనివారం అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా వచ్చిన అక్షింతలను సర్పంచ్ లు దార సత్యం, పంచమి స్వామి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఇంటింటా తిరుగుతూ శ్రీరామ నామాన్ని జపిస్తూ అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామమందిర నిర్మాణం కోసం ఐదు శతాబ్దాల కల నెరవేరబోతుందని తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ ఆస్వాదించాలని తెలిపారు. […]
రంగ రంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం
251 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో రంగ రంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం నిర్వహించారు. బుధవారం రోజు ధనుర్మాస మహోత్సవాలను డిసెంబర్ 17 నుండి ఆదివారం 14 వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నవీన్ చారి ఆధ్వర్యంలో అర్చకులు రంజిత్ కుమార్ నందు స్వామీ,గోపాల చారి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.శుక్రవారం ఉదయం […]
వోపా క్యాలెండర్ ఆవిష్కరణ…
242 Views(తిమ్మాపూర్ జనవరి 11 ) విశ్వబ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2024 క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరణ చేసారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ లో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశంలో భాగంగా వోపా మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.నిరుపేద విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం వోపా సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాలను వినియోగించుకోవాలని అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు. నియోజకవర్గం వోపా […]










