శ్రీరామాయణ మహా యజ్ఞంలో భాగంగా నేడు మంచిర్యాలలోగండభేరండ సుదర్శన నారసింహ యాగము. మహా పూర్ణాహుతి.
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.
మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతులు అధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని Z P బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాది భక్తులు పాల్గొన్నారు.
