ఆధ్యాత్మికం

నస్పూర్ మున్సిపాలిటీలో నూతన పోచమ్మ దేవాలయ నిర్మాణం

236 Views

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్-09  సింగపూర్ ఫ్లాట్స్ లో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసి 41 రోజు అయిన సందర్భంగా ఈరోజు గ్రామస్తులు మండల పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

కావున గ్రామస్తుల ఆహ్వానం మేరకు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ హాజరయ్యారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *