ఆధ్యాత్మికం

పూర్ణాహుతితో ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

154 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం దత్తత శివాలయంలో శనివారం ఉదయం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి శుక్రవారం అర్ధరాత్రి కళ్యాణం అనంతరం కళ్యాణం లడ్డును వేలంపాట వేయగా 6 వేల రూపాయలకు ఎలవేని లింగం దక్కించుకున్నారు. అలాగే భక్తులకు నిమ్మ బుచ్చిరెడ్డి మోతే లక్ష్మారెడ్డి పండ్లు సిరా ప్రసాదాలను వితరణ చేశారు. అర్చకులు వేణుగోపాల చారి లింగోద్భవ కార్యక్రమాన్ని భక్తులతో అభిషేకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ […]

ఆధ్యాత్మికం

శివ నామస్మరణ తో మార్మోగుతున్న రాజన్న ఆలయం

123 Views వేములవాడలో భక్తుల రద్దీ ఎప్పటికప్పుడు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ అధికారులకు సూచనలు వేములవాడ , మార్చి 8, 2024 వేములవాడ పట్టణం శివ నామస్మరణతో  మార్మోగుతుంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా వేములవాడ […]

ఆధ్యాత్మికం

రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

149 Viewsవేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైన మహా శివరాత్రి జాతర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పూర్తి* టిటిడి దేవాలయం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి వేములవాడ,మార్చి -07: మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. వేములవాడ ఆలయంలో […]

ఆధ్యాత్మికం

ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి

117 Viewsఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి::రాష్ట్ర బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్* **ప్రత్యేక పాసుల విధానం రద్దు… ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ల జారీ* **మహాశివరాత్రి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి* **జాతర అనంతరం శైవ క్షేత్రమైన వేములవాడను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి* **దాతల సహాయంతో 500 అతిధి గృహంలు నిర్మించేలా కార్యాచరణ* **భవిష్యత్తులో వేములవాడలో సైతం భక్తులకు నిత్య అన్నదానం […]

ఆధ్యాత్మికం

ప్రతి ఇంటికి అయోధ్య రామమందిర చిత్రపటం పంపిణీ..

189 Views(తిమ్మాపూర్ పిబ్రవరి) బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా కొలువుదీరేలా రామయ్య చిత్రపటాలను తయారు చేయించి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో బీజేపి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి అయోధ్య రామయ్య చిత్రపటాలను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో కాషాయం శ్రేణులు, రామయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు.. Manne Ganesh Dubbaka constancy […]

ఆధ్యాత్మికం

ఇంతకు గుడి నిర్మాణం ఎప్పుడు!

133 Viewsఇంతకు గుడి నిర్మాణం ఎప్పుడు! 30 లక్షల కంట్రిబ్యూషన్ చెల్లిస్తే మరో కోటి ఇరువై లక్షలు మంజూర్ ఇస్తామంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం మూడు కోట్ల రూపాయలతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్న రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ముప్పై లక్షల కంట్రిబ్యూషన్ కట్టక ఆగిపోయిన గుడి నిర్మాణం గత ఆరు మాసాలుగా బాలాలయంలో నిత్య పూజ లందుకుంటున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ […]

ఆధ్యాత్మికం

కన్నుల పండుగగా శ్రీ ఆంజనేయస్వామి మందిర పునః ప్రతిష్టా

135 Viewsపాల్గొని స్వామి వారిని దర్శించుకొన్న ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 22 : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి మందిర పునః ప్రతిష్టా కార్యక్రమం గురువారం కన్నుల పండుగగా జరిగింది , బ్రహ్మశ్రీ రాచర్ల రఘురాం శర్మ, ఆలయ పూజారి వేణుగోపాల చారి ల ఆధ్వర్యంలో పురాతన శ్రీ ఆంజనేయ స్వామి […]

ఆధ్యాత్మికం

రాజన్నను దర్శించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్

126 Views– ఆలయంలో స్వామివారికి పూజలు వేములవాడ, ఫిబ్రవరి 16, 2024: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ సతీ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు.. మండలి డిప్యూటీ చైర్మన్ దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి, శేష వస్రము […]

ఆధ్యాత్మికం

ఘనంగా సరస్వతీ దేవి జన్మ దినోత్సవ. వసంత పంచమి వేడుకలు

142 Viewsఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 14 : ఎల్లారెడ్డిపేట మండలంలో సరస్వతీ దేవి జన్మోత్సన వసంత పంచమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు దేవాలయాలలో చిన్నారులకు ఆర్చకులు అక్షరాభ్యాసం చేయించారు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ మాత మందిరాల వద్ద దూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా శ్రీ సాయి బాబా ఆలయ ప్రదాన ఆర్చకులు మధు […]

ఆధ్యాత్మికం

మంచిర్యాల నుండి అయోధ్య కి ప్రత్యేక రైలు

140 Viewsమంచిర్యాల నుండి ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలుదేరిన రామ భక్తులు బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య దర్శన్ కార్యక్రమంలో భాగంగా  మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి మంచిర్యాల జిల్లా లోని 1000 మందికి పైగా రామ భక్తులు మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలు దేరి వెళ్ళడం జరిగింది. ముందుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం వెంకటేశ్వర టాకీస్ నుండి ముఖరం చౌరస్తా […]